డాక్టర్ రాజశేఖర్‌కు వెంటిలేటర్ల తొలగింపు!
నటుడు డాక్టర్ రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. మూడ్రోజులుగా వెంటిలేటర్ ద్వారా వైద్యం అందిస్తున్నారు. తాజాగా వెంటిలేటర్‌ను తొలగించారు. సహజపద్ధతిలోనే శ్వాస తీసుకుంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇటీవల రాజశేఖర్ కుటుంబం కరోనా...
స్లిమ్‌గా మారిన అనుపమ పరమేశ్వరన్!
తెలుగు హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్‌ది ప్రత్యేక శైలి. కేరళ కుట్టీ ఎంచక్కా తెలుగు నేర్చుకుని మరీ డైలాగ్‌లు చెబుతుంది. కానీ ఒకేఒక్క లోపం.. అదే కాస్త లావుగా ఉండటం. ప్రేమమ్, శతమానంభవతి, అఆ.....
నవంబరు 2 నుంచి మారేడుపల్లి అడవుల్లో పుష్ప!
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ పుష్ప ఒక్క పోస్టర్‌తోనే అంచనాలు పెంచేసింది. రూ.150 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మాణం ప్రారంభించారు. సినిమాలో బన్నీ న్యూలుక్‌తో స్మగ్లర్లను తలపించాడనే ఫ్యాన్ అభిప్రాయం....
తెలుగు హీరోలూ చీర కట్టారండోయ్!
శీర్షిక చూసి తప్పుగా భావించేరు. ఎందుకంటే.. మన తెలుగు సినిమా హీరోలు ఎంతోమంది ఆడవేషంలో అభిమానులకు నవ్వులు పండిచారని చెప్పటమే దీని ముఖ్యోద్దేశం. ఇంతకీ ఈ విషయం ఇప్పుడెందుకు అంటారా.. మొన్న లారెన్స్,...
రజనీ రాజకీయానికి కరోనా గండం!
అర్రె.. నేను అలా అనలేదు. కనీసం నేను ఆ ఉత్తరం కూడా రాయలేదు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇలా బయటకొచ్చి చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదే రాజకీయమంటే అని తెలియటానికి ఆయనకు ఇంతకాలం పట్టిందన్నమాట....
నవ్వుల నవాబు నాగబాబు
మెగా సోదరుడు నాగబాబు జన్మదినం సందర్బంగా సోషల్ మీడియా వేదికల్లో శుభాకాంక్షల పోస్టులు వెల్లువలా వస్తున్నాయి. తెలుగు సీనిమా ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక మైన స్థానాన్ని సాధించుకున్న నాగబాబు ఎవరిలో టాలెంట్...
మెగాస్టార్ చెల్లిగా మహానటి హీరోయిన్!
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా మారారు. ఆచార్య పూర్తవగానే వినాయక్ దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్, ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకుడుగా వేదాళం తమిళ మూవీ రీమేక్ చేయబోతున్నారు. రెండు...
మోహన్‌బాబు సన్ ఆఫ్ ఇండియా స్టార్ట్!
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు చానాళ్ల తరువాత హీరోగా కనిపించబోతున్నారు. తొలిసారిగా టాలీవుడ్‌లో భిన్నమైన కథాంశంతో సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు. సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్న సన్ ఆఫ్ ఇండియా సినిమా మొదలైంది. అగస్టు 15...
కేజీఎఫ్2లో రవీనా లుక్ చూశారా!
బంగారుబుల్లోడు సినిమా గుర్తుందా.. బాలయ్య నటించిన ఎవర్‌గ్రీన్ హిట్ మూవీ. అందులో రమ్యకృష్ణతో పోటీపడుతూ మరో భామ మెప్పించింది. ఆమే.. రవీనాటాండన్. వానపాటలో ఆమె నృత్యం ఔరా అనిపించలేదూ! 1974 అక్టోబరు 26...
పవన్.. రానా బిల్లారంగా ?
పవన్ కళ్యాణ్.. ఇమేజ్ చెప్పాల్సిన పనిలేదు. రానా దగ్గుబాటి వారసుడుగా వచ్చి బల్లాలదేవుడుగా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో పొలిటికల్ అండ్ ఎమోషన్ మూవీ వస్తుందంటే అభిమానుల్లో ఎంత ఉత్కంఠ ఉంటుందో...









