స్టార్లు.. సూప‌ర్‌స్టార్ ల‌ను వ‌ణికిస్తున్న‌ డ్ర‌గ్స్‌.. హీరోయిన్స్‌!

ఒక‌రు అచ్చమైన తెలుగింటి కోడ‌లు. మ‌రొక‌రు.. హిందీ సినీరంగంలో తిరుగులేని హీరోయిన్. స‌మాజ సేవ‌లో తాను కూడా భాగం కావాల‌ని ప‌రిత‌పిస్తుంది. సొంత ఖ‌ర్చుతో ముంబైలో సేవా కార్య‌క్రమాలు కూడా చేస్తుంది. మ‌రొక‌రు.....

మోనార్క్‌గా వ‌స్తోన్న బాల‌య్య‌!

బాల‌య్య సినిమా అంటే ఫ్యాన్స్‌కు పండుగే. సింహా సినిమాతో త‌న విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించిన న‌ట‌సింహం వ‌రుస‌గా సినిమాల‌తో బిజీగా ఉన్నారు. బోయ‌పాటి-బాల‌కృష్ణ కాంబినేష‌న్ అంటే బాక్సాఫీసు వ‌ద్ద సంద‌డే. వ‌రుసగా హ్యాట్రిక్...

చిరంజీవిని ఇంట్లో ఏమ‌ని పిలుస్తారో తెలుసా!

అబ్బా.. ఎందుకీ ప్ర‌శ్న‌. ఈ రోజే ఎందుకు అడ‌గాలి అనుకుంటారేమో! సెప్టెంబ‌రు 22వ తేదీకు కొణిదెల శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ పేరు మార్చుకుని చిరంజీవిగా ఉద్భ‌వించేందుకు ప్ర‌త్యేక‌త ఉంది. అదెలా అంటారా! చిరంజీవి న‌టించిన...

సాయిధ‌రమ్‌తేజ్‌‌.. మెగా మేన‌ల్లుడు అనిపించాడు!!

సాయిధ‌రమ్‌‌తేజ్ అచ్చు చిరంజీవి లుక్‌తో.. మెగాఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకున్నాడు. డ్యాన్స్‌.. ఫైట్ల‌లోనూ మేన‌మామ స్ట‌యిల్‌తో క‌నిపిస్తుంటాడు. ఇప్పుడు.. అదే మెగా మ‌న‌సు త‌న‌లో ఉంద‌ని చాటుకున్నాడు. పోయిన సంవ‌త్స‌రం విజ‌య‌వాడ‌లోని అమ్మఆద‌ర‌ణ సంస్థ‌కు సాయం...

త్రీ ఇడియ‌ట్స్‌తో శ్రావ‌ణి ఆఖ‌రిపేజీ??

శ్రావ‌ణి.. ఎంత అంద‌మైన అమ్మాయి. ఇంకెంత మంచి మ‌న‌సు. త‌ప్పొప్పులు తెలియ‌ని వ‌య‌సులో సినీరంగానికి వ‌చ్చింది. త‌న సౌంద‌ర్యం.. అభిన‌యం మాత్ర‌మే సినిమాకు అవ‌స‌ర‌మ‌నుకుంది. కానీ.. అంత‌కుమించి త‌న శ‌రీరాన్ని కూడా తాక‌ట్టు...

ఆదిపురుష్ లో సీత కోసం వెతుకులాట‌!

ప్ర‌భాస్ 22 వ సినిమా ఆదిపురుష్‌.. వంద‌ల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డితో రూపొందిస్తున్నారు. బాహుబ‌లితో దేశ‌, విదేశాల్లో విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకున్న ప్ర‌భాస్‌కు ఇది చాలా ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్టు. బాలీవుడ్ తార‌ల‌ను కూడా...
ACTRESS SHREYA

శ్రియ‌‌కు అప్పుడే 35 ఏళ్ల‌ట‌

స‌ముద్ర‌మంతా నా క‌ళ్ల‌ల్లో క‌న్నీటి అల‌ల‌వుతుంటే.. అంటూ క‌ళ్ల‌తోనే హావ‌భావాలు ఎంత గొప్ప‌గా ప‌లికించింది. మెగాస్టార్ చిరంజీవి ప‌క్క‌న ఠాగూర్‌లో చ‌మ‌క్కున మెరిసింది. నాగ్‌తో మ‌నంలో న‌త్తిపాత్ర‌తో ఇంకెంత అందంగా ఒదిగిపోయిందో.. బాల‌య్య...
Megastar Urban Monk Makeup

బిగ్‌బాస్ న‌యాలుక్ అదుర్స్‌!

మెగాస్టార్ స‌రికొత్త‌గా క‌నిపించి ఫ్యాన్స్‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. సాధార‌ణంగా అయితే చిరంజీవి ఎలా క‌నిపించినా.. అభిమానుల‌కు పండుగే. కానీ తొలిసారి.. ఇలా గుండుతో ద‌ర్శ‌న‌మివ్వ‌టంతో అస‌లు ఇది నిజ‌మేనా! లేక‌పోతే.. మార్ఫింగా...

ముంబైలో అంతే.. ముంబైలో అంతే!

ముంబైలో అంతే.. ముంబైలో అంతే.. డైలాగ్ గుర్తుందా! రౌడీఅల్లుడు సినిమాలో అల్లు రామ‌లింగ‌య్య నోటి నుంచి వ‌చ్చే డైలాగ్‌. అప్పుడు కామెడీ పంచ్‌కు ఇప్పుడు ముంబ‌యిలో ప‌రిస్థితులు అద్దం ప‌డుతున్నాయి. కంగ‌నారౌత్ పుణ్య‌మాంటా...

రియా జాబితాలో ఖాన్‌లు.. క‌పూర్‌లు ఎంద‌రో!

బాలీవుడ్‌లో ఎప్పుడూ లేనంత టెన్ష‌న్‌. స‌ల్మాన్‌ఖాన్ జింక‌ల‌ను కాల్చిన‌పుడు.. సంజ‌య్‌ద‌త్ వ‌ద్ద ఏకే47 దొరికిన‌పుడు.. షారూక్‌ఖాన్‌కు విమానాశ్ర‌యంలో అవ‌మానం జ‌రిగిన‌‌పుడు కూడా ఇంత‌టి ఉత్కంఠ‌త లేద‌ట‌. సుశాంత్‌సింగ్ ఆత్మ‌హ‌త్య త‌రువాత చోటుచేసుకున్న...