సుశాంత్‌ది సూసైడా? సైలెంట్ కిల్లింగా!
సుశాంత్ రాజ్‌పుత్ సింగ్ ఎలా మరణించాడు? నిజంగానే డిఫ్రెషన్‌కు గురై ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా సైలెంట్‌గా మర్డర్ ప్లాన్ చేసి ప్రాణం తీశారా? ఇంతకీ బాలీవుడ్ యువ హీరో మరణం వెనుక ఏం...
హీరోలు అట్టర్ ప్లాపయ్యారా!
ఎవరో సోనూసూద్. పుణేలో రైళ్లుపట్టుకుని ఉద్యోగం చేసిన సామాన్యుడు. సినీ రంగంలోకి వచ్చాక విలన్‌గా స్ధిరపడ్డాడు. కరోనా సృష్టించిన బీభత్సంలో అల్లాడిపోతున్న సగటు కుటుంబాలకు పెద్దదిక్కయ్యాడు. దేశం నలుమూలల ఎవరికి ఏ కష్ట...
అల్లు… నవ్వుల చిరు జల్లు!
ఏరా ఆ బొమ్మలో అల్లోడు నవ్విస్తాడురా! అబ్బా తలచుకుంటే ఇప్పుడు కడుపుబ్బి పోతుందహే! అటు.. ఇటూ కానీ పాత్రలో పొట్ట చెక్కలు చేశాడు. ముత్యాలు. వస్తావా.. అడిగిందీ ఇస్తావా! అంటూ చాకిరేవు కాడ...
రాజమౌళికి కరోనా పాజిటివ్!
దర్శక దిగ్గజం.. ఎస్.ఎస్.రాజమౌళి కరోనా భారీనపడ్డారు. కొద్దిరోజులుగా తనకు.. కుటుంబ సభ్యులకూ కొద్దిగా జ్వరం వచ్చిందన్నారు. దీంతో వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నివేదిక వచ్చినట్టు రాజమౌళి తానే స్వయంగా ట్వీట్టర్ ద్వారా...
రావి కొండలరావు కన్నుమూత!
ప్రముఖ నటుడు.. రచయిత రావి కొండలరావు కనుమూశారు. అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుకు గురయ్యారు. దాదాపు 600కు పైగా సినిమాలు, 1000కు పైగా రచనలు చేసిన...
సోనూ సూద్ @ శతాబ్దపు హీరో!
కొందర్ని నిర్వచించాలంటే పదాలు వెతుక్కోవాల్సిందే. వీళ్లు అసలు భూమ్మీద ఎలా పుట్టారు! స్వార్థం.. మాత్రమే ఉండే చోట ఇంతగొప్ప వ్యక్తిత్త్వంతో ఎలా ఎదిగారనిపిస్తుంది. సినిమా రంగంలో భిన్నపార్శ్వాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రపంచమంతా...
చిరు అడుగు కోసం వెయిటింగ్!
తెలుగు సినిమా పెద్దన్న మెగాస్టార్. ఎవరు ఔనన్నా.. కాదన్నా.. టాలీవుడ్‌లో నడుస్తున్నది ఇదే. ఏ కొద్దిమందో వ్యతిరేకించినంత మాత్రాన ఇది నిజం గాకపోదంటూ మెగా అభిమానులు సెటైర్లు కూడా వేస్తున్నారండోయ్. లాక్‌డౌన్ వేళ...
వర్మానందం!!
RGV పవర్ స్టార్ - ఎన్నికల ఫలితాల తర్వాత అనే టాగ్ లైన్ తో చెప్పినట్లు గానే ఈ రోజు 11 గంటలకి వర్మ రిలీజ్ చేసాడు. ఈ సినిమా నిడివి 37...
పెళ్లికి రమ్మంటున్న నితిన్!
సినీనటుడు నితిన్ , షాలినీల వివాహం ఈ నెల 26న హైదరాబాద్‌లో జరుగనుంది. జయం సినిమాతో వెండితెరకు పరిచయమైన నితిన్ ఆ తరువాత వరుసగా ఏడు ప్లాప్‌లు చవిచూశాడు. అయినా.. పవన్‌కళ్యాణ్ అభిమానిగా...
అమితాబ్ కోలుకోవాలని ప్రార్థనలు
కరోనా భారీన పడిన బిగ్‌బీ అమితాబచ్చన్ ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. కొవిడ్19 పాజిటివ్ లక్షణాలున్నట్లు గుర్తించిన అమితాబ్, అబిషేక్‌బచ్చన్‌లో నానావతి ఆసుపత్రిలో చికత్స పొందుతున్నారు. కుటుంబంలోని...









