కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ ఈ నెల 29న విడుదల
నంది అవార్డ్ గ్రహీత రవి చావలి దర్శకత్వంలో, N. రమేశ్ కుమార్ గారు నిర్మాత గా రూపొందిన చిత్రం బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్". శాసనసభ చిత్రంతో హీరో గా గుర్తింపు పొందిన...
సర్వం శక్తి మయం’ లోని పాత్రలలో ఎదో ఒక పాత్రకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఎంతో మంచి...
సత్య దేవ్ హీరోగా '47 డేస్' అనే థ్రిల్లర్ ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన ప్రదీప్ మద్దాలి తన రెండో ప్రాజెక్ట్ గా 'సర్వం శక్తి మయం' అనే సిరీస్ కి దర్శకత్వం...
వృద్ధాశ్రమానికి ఒక లక్ష ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయల విరాళం
నందిగామ కు చెందిన కాపా రామ సీతమ్మ గుత్త వారి పాలెం గ్రామంలో బృందావన్ చారిటబుల్ ట్రస్ట్ వారిచే నిర్మింప చేస్తున్న వృద్ధాశ్రమానికి *1,01,116/-* రూపాయలు...
తెలుగులో పా…పా… మూవీ ఫస్ట్ లుక్
తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన దా...దా... మూవీ ఒలింపియా మూవీస్ సంస్థ ఎస్ అంబేత్ కుమార్ సమర్పించగా తెలుగులో శ్రీమతి నీరజ సమర్పించు పాన్ ఇండియా మూవీస్ మరియు జె...
పవన్‌కల్యాణ్‌గారిపై అభిమానంతో ఆయన పుట్టినరోజున సినిమాను విడుదల చేస్తున్నాంప్రేమదేశపు యువరాణి ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు – సాయి...
యామిన్ రాజ్, విరాట్ కార్తిక్, ప్రియాంక రేవ్రి కీలక పాత్రధారులుగా పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన సాయి సునీల్ నిమ్మల దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. ఏజీఈ క్రియేషన్స్. ఎస్2మెచ్2 ఎంటర్‌టైన్‌మెంట్స్...
కలకత్తా కె శ్రీవిద్య, సోదరుడు మోహన్ కణ్ణన్‌తో కలిసి రూపొందిచిన భజన, గోవింద నందనానందన
కలకత్తా కె శ్రీవిద్య, సోదరుడు మోహన్ కణ్ణన్‌తో కలిసి రూపొందిచిన భజన, గోవింద నందనానందన- ఇది తాళ్లపాక అన్నమాచార్య సాహిత్యంతో హృదయాన్ని హత్తుకునే భక్తి భజనహైదరాబాద్: - రక్షాబంధన్ సందర్భంగా ప్రముఖ కర్ణాటక...
బాహుబలి’ చిత్రంలో సేతుపతిగా నటించి మెప్పించిన యువ నటుడు రాకేష్
బాహుబలి' చిత్రంలో సేతుపతిగా నటించి మెప్పించిన యువ నటుడు రాకేష్ వర్రే తన స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకం పై కథానాయకుడిగా చేసిన చిత్రం 'ఎవ్వరికీ చెప్పొద్దు'. 2019 దసరాకి...
శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా ‘నాతో నేను’లో ‘రాజంపేట రాణి’ లిరికల్ సాంగ్ లాంచ్
సాయికుమార్, ఆదిత్యా ఓం, ఐశ్వర్య రాజీవ్ కనకాల, శ్రీనివాస్ సాయి, దీపాలి రాజపుత్ ప్రధాన పాత్రధారులుగా శాంతి కుమార్ తూర్లపాటి (జబర్దస్ట్ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ...
‘నట రత్నాలు’ ఆడియో ఫంక్షన్‌లో సుమన్‌పై శివనాగు ఫైర్!
సుదర్శన్, రంగస్థలం మహేశ్, తాగుబోతు రమేష్ కీలక పాత్రధారులుగా నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నట రత్నాలు’. ఇనయా సుల్తాన కథానాయిక. మర్డర్ మిస్టరీ క్రైం థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని...
పోస్ట్ ప్రొడక్షన్ కార్యకమాల్లో ‘ఉక్కు సత్యాగ్రహం’
గతంలో సర్దార్ చిన్నపరెడ్డి,అయ్యప్ప దీక్ష,రంగులకళ,సిద్ధం,కుర్రకారు,ప్రత్యూష,టీ నగర్(తమిళ్) శంకర్ దాదా జిందాబాద్ హీరోయిన్ కరిష్మా కోటక్ తో గ్లామర్, ప్రశ్నిస్తా వంటి హిట్ చిత్రాలతో కలిపి మొత్తం 52 చిత్రాలకు పైగా నిర్మించిన జనంస్టార్
సత్యారెడ్డి...