ప్రకృతిని జయించాలనుకుంటే సంభవించే ప్రళయం ఇదే?
ప్రకృతి వైపరీత్యాలు.. భూమ్మీద మానవుల ఉనికిని ప్రశ్నార్ధంగా మార్చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు పై చేయి సాధించు కునేందుకు మానవ పరిణామ క్రమం నుంచి అణ్వాయుధాలు సమకూర్చునేంత వరకూ జరుగుతూనే ఉంది. సరిహద్దు వివాదాలతో...
శోభమ్మా..కూచిపూడి నృత్యానికి పట్టుగొమ్మ
తన నృత్యం లో మహత్యం ఉంది,
మహత్తర సాధన దాగుంది
తన అభినయంతో అందర్నీ తాళ్ళులేకుండానే కట్టి పడేసే కళా నైపుణ్యం ఉంది,
నాట్యరంగంలో ప్రభలా వెలిగిన శోభానాయుడు మనమద్య లేరనే చేదునిజాన్ని యావత్ ప్రపంచం జీర్ణించుకోలేక...
మనోవికాస సంతకం.. నూతన విద్యావిధానం!!
చదువు.. జీవితాన్నిస్తూ.. సమాజాన్ని.. దేశాన్ని నడిపించేదిగా ఉండాలంటారు విద్యావేత్తలు. మార్కులు, ర్యాంకుల కొలమానం అవతల.. విద్యార్ధి మనోవికాసం గుర్తించాలంటారు. వ్యక్తిగత వికాసం వల్లనే అభివృద్ధిఫలాలు అందుతాయంటూ పలు విద్యా పరిశోధనలు చెబుతున్న సారాంశం....
గృహహింస చట్టం.. బాధిత మహిళలకు పెద్ద చుట్టం !!!
దేశంలో నిత్యం ఏదోమూలన మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఏటేటా బాధిత మహిళల సంఖ్య పెరుగూనే ఉంటోంది. పురుషులతో పోటీపడుతూ మగువలు రాణిస్తున్నా.. మహిళల పట్ల వ్యవహరించే తీరు మారడం లేదు. మహిళల...
మంత్రి గారు మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు!! – Watch Video
An analysis by Tati Rama Krishna Rao
చద్దన్నం.. ప్రోటీన్ ఫుడ్ అని మీకు తెలుసా!
పెద్దలమాట చద్దన్నం మూట అనే సామెత వినే ఉంటారు. కానీ.. అబ్బే వాళ్లదంతా పాతకాలం అంటూ కొట్టిపారేస్తుంటుంది ఈ తరం. కానీ ఆ కాలం వారిలో జీవనశైలి వ్యాధులు కూడా లేవు. దీనికి...
అమెరికా-ఎన్నిక(ల )లు
ప్రపంచ వ్యాప్తంగా నాలుగేళ్లకొకసారి ఆసక్తి రేపుతున్న అంశం అమెరికా అధ్యక్ష ఎన్నికలు. వచ్చే నవంబర్లో జరుగబోయే 59 వ అధ్యక్ష ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు రిపబ్లికన్...
ఒత్తిడిని జయించేందుకు ఇవిగో మార్గాలు!!!
కరోనా నేపథ్యంలో ప్రతిఒక్కరు ఒత్తిడికిలోనవుతూ , బ్రతుకుపట్లభయంతోవున్నారు. మానసికంగాఒత్తిడికిగురవుతున్నారు. నరాలుచిట్లేంతఒత్తిడికిలోనవుతున్నవ్యక్తిజీవితం నరకప్రాయంగా మారిపోతుంది. మనిషిని మనిషిగా బ్రతుకనివ్వనిది ... డాక్టర్లకి అంతుచిక్కనిది .... మనిషి కాళ్లు చేతులలో దడపుట్టించేది ... కొన్నిసందర్భాలలో గుండెవేగం...