టీన్ వాయిస్
టీన్ వాయిస్
(..Teen voice )
Hope is a Good Breakfast
but it's a bad supper..
.....Francis Bacon
"నేటి బాలలే రేపటి పౌరులు"
అని నేర్పింది పెద్దలే..
బాలిక లేదా బాలుడు ఈ భూమ్మీదకు వచ్చి తడబడునడకలతో...
తల్లడిల్లే పల్లె
పల్లెసీమ పల్టీ గొట్టె
ఏతపు బావులు ఎగిరిపోయె
మోట బాయిల కాడి ఊడె
కుంటలన్నీ కూలిపాయె
ఎడ్ల బండ్లు ఏడబోయె
ఏరువాక సందడంతా
ఏట్ల గలసిపాయే
మువ్వపట్టెళ్ల సవ్వడి మూగబోయె
బండ్లు తోలు చర్నకోల వూసిపోయె
మక్కెనగుచ్చు ముల్లుగర్ర ముక్కలాయె
బాలింత బర్రెలకు సూదులేసె
ముర్రుబాల లేగదూడలు మూతిముడిచె
పల్లావు...
బాలసాహిత్యం లో వస్తున్నటువంటి మార్పులు, బాల సాహితీవేత్తలు ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు?
బాలసాహిత్యం లో వస్తున్నటువంటి మార్పులు, బాలసాహితీవేత్తలు ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు? శ్రీ దాసరి వెంకట రమణ - కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత
Watch video,
LIKE-SHARE-SUBSCRIBE
అబ్బో అపార్ట్ మెంట్లు
అపార్టుమెంట్లు
అగ్గిపెట్టెల గూళ్లు
అన్నీ ఇంట్లో
రోగాలన్ని వంట్లో
ఇద్దరుంటే సౌఖ్యం
నలుగురొస్తే నరకం
నాజూకు బండల మరుగుదొడ్డి
జారితే విరుగును నడ్డి
పైపుల లీకుల పొదరిళ్లు
బొద్దింకల బొమ్మరిళ్లు
అద్దెలు బారెడు
పై కొసర్లు మూరెడు
ఏ. సి.ఉంటే జేబుకు చిల్లు
ఏ. సి. లేకపోతే గాలికి చెల్లు
ఇల్లాలుకెంతో వీలు
వృద్ధులకేమో...
అప్డేట్ అవ్వటమే అసలైన అస్త్రం
అప్పుడే అయిపోలేదు ఇప్పుడే మొదలైంది..అనేది సినిమా డైలాగే అయినా ఇప్పటికి సరిగ్గానే సరిపోతుంది.2021 లో కరోనాతో జరుగుతున్న మూడో ప్రపంచ యుద్ధం ముగిసే అవకాశం ఉన్నా, యుద్ధానంతర స్థాయి పరిస్థితులైతే ఎదుర్కోక తప్పదు....
పిల్లలకు పుస్తకాలను ఎలా పరిచయం చేయాలి?
పిల్లలకు పుస్తకాలను ఎలా పరిచయం చేయాలి?
Watch Video
పండుగ నాడు పుణ్యం చేసాము
ఈ దీపావళి పండుగను సాంప్రదాయ పరంగా చేసుకోవడానికి సహకరించిన పద్మశాలి వారికి, కుమ్మరి కులం వారికి, తెలక కులం వారికి మరియు వయోవృద్ధులకు అనేక అనేక కృతజ్ఞతాపూర్వక నమస్కారములు...
పండుగరోజు...
పద్మశాలి వారు నేసిన ఖాదీ...
ఆహారపు అలవాట్ల వెనుక జన్యు రహస్యం!
అమెరికన్లు బ్రెడ్ .. సౌదీయులు.. డ్రైఫ్రూట్స్.. భారత్‌లో ఉత్తరాధిన రొట్టెలు.. దక్షిణాధిన అన్నం... మనుషులందరూ ఎందుకు ఒకే తరహా ఆహారం తీసుకోరు. జంతువుల విషయానికి వస్తే.. క్రూరజంతువులు.. పులి, సింహం వంటివి మాంసాహారం...
వరకట్న వేధింపుల వ్యతిరేక చట్టం కింద తప్పుడు కేసుల నివారణ కోసం…
వరకట్న వేధింపుల వ్యతిరేక చట్టం కింద తప్పుడు కేసులు భారీగా నమోదు అవుతుండడంతో 2017లో ఈ చట్టం దుర్వినియోగం కాకుండా అడ్డుకోవాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది.ఆరోపణలపై దర్యాప్తు చేసేవరకూ వరకట్న వేధింపుల కేసుల్లో...









