మెగాస్టార్ చిరజీవికి కరోనా సోకినట్లు ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు. ఆచార్య షూటింగ్ సందర్బంగా నిర్వహించిన వైద్యపరీకలలో పాజిటివ్ నిర్ధారణ అయ్యింది…అయితే తనకు ఎటువంటి లక్షణాలు లేవని…సెల్ఫ్ క్వారంటిన్ అవుతున్నట్లు, తనని గత నాలుగు రోజుల్లో కలిసిన వారందరినీ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరారు. ఇటీవల చిరు తన స్నేహితుడు నాగార్జునతో కలసి సీఎం కెసిఆర్ ని కలిసిన విషయం అందరికి తెలిసిందే… !