కరోనా కేసుల సంఖ్య తగ్గని కారణంగా, బాణాసంచాలొ ఉపయోగించే కెమికల్స్ తో ఏర్పడే కాలుష్యం వల్ల కోవిడ్ మరింత ప్రబలే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా బాణాసంచా వ్యాపారాలు నిషేదించాలని హైకోర్ట్ తెలిపింది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 కి దీనికి సంబంధించి ఒక తీర్పును ప్రకటించింది. ఇప్పటికే ఏర్పాటు చేసిన దుకాణాలని వెంటనే మూసివేయించాలని పోలీసులకు తెలిపింది. బాణాసంచా అమ్మిన, కొన్న నేరంగా పరిగణించాలని తెలిపింది