నిన్న తుని రూరల్ మండలంలోని 5 గ్రామాలకు కరెంట్ లేకపోతే లైన్ వేయడానికి ఏరు ఉదృతంగా పరడంతో ఈత గాళ్ళు కూడా చేతులెతేసిన సమయయంలో డ్రోన్ సహయంతో వైర్లు లాగి కరెంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా టెక్నాలజీని ఉపయోగించి పనిచేయడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ 5గ్రామాల ప్రజలు కూడా చాలా ఆనంద పడ్డారు.


