భారత మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్ కి గుండెపోటు

భారత మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్ గుండెపోటుతో ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. కపిల్ దేవ్ కి ఆంజియోప్లాస్ట్ చిక్ట్సత్స అవసరం అని డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అంటున్నారు. రాజకీయ,సినిమా,క్రీడా ప్రముఖులు అయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికల ద్వారా సందేశాల్ని తెలుపుతున్నారు

Previous articleనంద‌మూరి.. మెగా ఫ్యాన్స్ ర‌ఫ్పాట‌!!
Next articleగత నాలుగు సంవత్సరాలుగా రెవిన్యూ ఉద్యోగులు మోసపోతున్నారా ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here