బాహుబలితో రికార్డులు సృష్టించిన దర్శకుడు రాజమౌళి సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో సినిమా. ఇద్దరి కాంబినేషన్‌పై ఎప్పటి నుంచో ఊహాగానాలున్నా.. ఇప్పటికీ అది వాస్తవరూపం వచ్చిందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా ఛారిత్రక మూవీ ఆర్ ఆర్ ఆర్ ఈ ఏడాది అక్టోబరు 13న విడుదల కాబోతుంది. ఆ తరువాత మహేష్‌తోనే సినిమా అని రాజమౌళి ప్రకటించారట. అయితే.. మహేష్ సర్కారీవారి పాట సినిమాలో బిజీగా ఉండటం వల్ల వచ్చే ఏడాది అంటే.. 2022లో ఇద్దరి కాంబోలో మూవీ ఉండబోతుందనేది సినీవర్గాల సమాచారం.