మెగాస్టార్ ప్రతి విషయం ఫ్యాన్స్‌కు ఆనందకరమే. అటువంటిది.. ది గ్రేట్ హాస్యనటుడు అల్లు రామలింగయ్య గురించి చెబితే.. అదేనండీ.. మామగారు గురించి మెగాస్టార్ పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటే ఎలా ఉంటుంది. పెళ్లినాటి ఫొటోలు అల్లు రామలింగయ్య 99వ జయంతి వేళ గుర్తు చేసుకున్నారు చిరు. అదే ట్వీట్టర్లో ఉంచారు.



