ఏషియ‌ర్ గ్రూప్ అధినేత గ్లోబ‌ల్ సినిమా స్థాప‌కుడు నారాయ‌ణ దాస్ నారంగ్ మరణం

శ్రీ నారాయణ్ దాస్ నారంగ్ గారు, తెలుగు చలన చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు, నిర్మాత, ప్రముఖ సినిమా పంపిణీదారుడు, ప్రదర్శకుడు, మరియు సినిమా ఫైనాన్సర్ ఈ రోజు హైదరాబాద్ లో శివైక్యం చెందారు. శ్రీ నారాయణ్ దాస్ నారంగ్ గారు తెలుగు సినిమా పరిశ్రమకి విశేష సేవలు అందించారు. వారి అకాల మరణం తెలుగు సిని పరిశ్రమకు తీరని లోటు.

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి శ్రీ నారాయణ్ దాస్ నారంగ్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని మరియు వారి కుటుంబం సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నారు.

Narayana das Narang

 

 

 

Previous articleఎడ్‌టెక్ అంకురపరిశ్రమ కొత్త వేదిక ప్రెప్‌ఇన్‌స్టా ప్రెప్‌ఇన్‌స్టా ప్రైమ్
Next articleహైదరాబాదులో ఈకాం ఎక్స్ప్రెస్ ఈ-బైక్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here