నల్లమల మూవీ డైరెక్టర్ రవిచరణ్ నుంచి రాబోతున్న రెండవచిత్రం నవాబ్ స్టార్ట్ కాబోతున్న మూడవ చిత్రం జెన్ జి గర్ల్స్

రవిచరణ్ గారు ఒక కొత్త అభిరుచి గల డైరెక్టర్, తన దర్శకత్వ సైలి చాలా సహజత్త్వానికి చాలా దగ్గరగా ఉంటుంది, అందుకు ఉదాహరనే నల్లమల మూవీ సాధించిన విజయం, ఆ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందిందో కూడా మనందరకి తెలిసిన విషయామె, రవిచరణ్ గారు ఏదైనా సబ్జెక్టు ఎంచుకోవాలి అనుకుంటె స్ట్రాంగ్ విజన్ తో సినిమా ని రియలస్టిక్ గా ఉండే విధంగా చూసుకుంటారు మరియు వీటితో పాటు ఇప్పటి ప్రేక్షకులు ఏదైతే కోరుకుంటారో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా చూసుకోవటం తన ప్రత్యేకత. తన లోని దర్శకుడు ఎప్పుడు ప్రతి క్యారెక్టర్ కి పవర్ ఫుల్ జర్నీ ఆ క్యారెక్టర్ యొక్క వాయిస్ ని రిఫలెక్ట్ చేస్తూ ముందుకు సాగుతుంది.

క్రియేటివిటీ కి పెద్ద పీట వేసే రవిచరణ్ గారి నుంచి అతి త్వరలో రెండు భిన్న మయిన నేపద్యాలు కలిగిన నేటి సమాజం లో ప్రతి రోజు మనకి తారసపడే పాత్రలతో రెండు సినిమాలు రాబోతున్నాయి, ఒకటి సమాజాన్ని ప్రభావితం చేసే నవాబ్ మూవీ రెండవది జూన్ నుంచి షూట్ స్టార్ట్ కాబోతున్న జెన్ జి గర్ల్స్ మూవీ రెండు దేనికవే భిన్నమయిన కథలతో రవిచరణ్ గారు సమాజం మీద తన దయినా ముద్ర వేయబోతున్నారు.

నవాబ్ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగష్టు కి ప్రేక్షకులు ముందుకి రావటానికి సిద్ధంగా వుంది, జెన్ జి గర్ల్స్ జూన్ నుంచి షూట్ కి రెడీ కాబోతుండటం విశేషం.

Previous articleఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్” 
Next articleఅంతర్జాతీయ వేదికపై విశాఖ ముద్దుబిడ్డ సంచలనం..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here