Trending & More నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల నరసింహయ్య హఠాన్మరణం. By Narasimha Rao Pala - 01/12/2020 నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల నరసింహయ్య గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నరసింహయ్య (64) హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.