రవం ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన డైరెక్టర్ వివి. వినాయక్ !!!

తారక్ ఫిలిం హౌస్ బ్యానర్ పై హీరో ప్రశాంత్ రాదారపు హీరోయిన్ అనుశ్రీ నటించిన చిత్రం రవం. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మర్చి 6న ఆహాలో విడుదల కాబోతోంది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు వివి.వినాయక్ విడుదల చేశారు, ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ‘’మంచి కన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవం సినిమా విజయం సాధించి చిత్ర యూనిట్ సభ్యులందరికి మంచి పేరు రావాలని‘’అన్నారు

డైరెక్టర్ శ్రీరామ్ మన్నార్ ఈ చిత్రాన్ని చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెరకేక్కించారు, ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి.

రవం చిత్రానికి నిర్మాత మరియు సంగీతం పడాల తారక రామారావు అందించారు, మంచి నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందించారు, సాంకేతిక పరంగా సినిమా బాగుంది, ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కరాటే కళ్యాణి.

 

Previous articleయ కే ఎస్ ఫిల్మ్ బ్యానర్‌లో ‘మారణహోమం 1990లో’ – ఆసక్తి రేపుతున్న హార్రర్ థ్రిల్లర్!
Next articleఅంగరంగ వైభవ పూజా కార్యక్రమాలతో “వేటగాడు(వీడు క్రాక్ గాడు)” చిత్ర ప్రారంభం 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here