మళ్ళీ లాక్ డౌన్ ప్రకటించిన ఫ్రాన్స్, జర్మనీ !

కరోనావైరస్ కేసులు మరియు మరణాల పెరుగుదలను అరికట్టడానికి ఫ్రాన్స్ మరియు జర్మనీ రెండవ నేషనల్ లాక్డౌన్లను ప్రకటించాయి.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ శుక్రవారం ప్రారంభమై డిసెంబర్ 1 వరకు ఉంటుంది.

నెల రోజుల లాక్ డౌన్ ఇలా ఉండబోతుంది !!

రోజుకు ఒక గంట వ్యాయామం చేయడం, అవసరమైన వస్తువులను కొనడం కోసం వెసులుబాటు ఉంటుంది.
రెస్టారెంట్లు మరియు బార్లు మూసిఉంటాయి ,
ప్రాంతాల మధ్య ప్రయాణ నిషేధం,
కొన్ని బాహ్య సరిహద్దులను మూసివేయడం
విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్ బోధనకు మారుతున్నాయి
అత్యవసర ప్రయాణాలకు పోలీసుల అనుమతి అవసరం. .

ప్రజలని ఇంటి నుండి 1 కిలోమీటర్ల వరకు మాత్రమే ప్రజలు అనుమతించబడతారని ఫ్రెంచ్ ప్రధాన మంత్రి కార్యాలయం ధృవీకరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here