కన్ఫ్యూజ్ చేసిన కార్!!

ఈరోజు దుబ్బాక ఎన్నికల ఫలితాలలో ఒక ఆసక్తి కరమైన అంశం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒక స్వతంత్య్ర అభ్యర్థి ఎన్నికల గుర్తు అచ్చం తెరాస కారు గుర్తు లాగేనే వుంది. ఈ గుర్తుకి 3600 ఓట్లు నమోదు అయ్యాయి. అయితే కొందరు ఓటర్లు తడబడి ఈ గుర్తు కి వోట్ వేసి ఉండవచ్చు. గెలుపు తేడా పెద్దగా లేకపోవటం వల్ల అనుకుంట చాల మంది తెరాస ఓటమి కి ఇది కూడా కారణం అయ్యి ఉండవచ్చని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.ఇది ఒక ఎత్తుగడ అయ్యివుంటే మాత్రం ప్రత్యర్థుల తెలివి మాత్రం అబినందించాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here