2016 నుండి యువతలోని సృజనాత్మకతను వెలికి తీసి…,ఇంకా కొంతమంది సమయాన్ని వృధా చేసిన చైనా దేశపు మొబైల్ ఎంటర్టైన్మెంట్ అప్లికేషన్ ఇప్పుడు మూగబోయింది. ఇటీవల భారత ప్రభుత్వం నిషేధించినా చైనా దేశపు 50కి పైగా మొబైల్ యాప్ లో టిక్ టాక్ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది.ప్రభుత్వ నిర్ణయం వల్ల చాలామంది చైనా ఆధిపత్యపు ఆధిపత్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు చాలా హర్షించినప్పటికీ… కొంతమంది టిక్ టాకార్స్ మాత్రం చాలా బాధ పడుతున్నారు..ఇదిలా ఉండగా కొంతమంది ఔత్సాహికులు భారతదేశం ఉత్పత్తి అయిన చింగారి యాప్ను ఉపయోగించుకోవడం కోసం ఆసక్తి శ్రద్ధ చూపిస్తున్నారు