అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు సతీమణి దేశ ప్రధమ మహిళ మెలానియా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

Tonight, @FLOTUS and I tested positive for COVID-19. We will begin our quarantine and recovery process immediately. We will get through this TOGETHER!” ఈ రోజు , @ LFLOTUS మరియు నేను COVID-19 కోసం పాజిటివ్ పరీక్షించాము. మేము మా దిగ్బంధం మరియు పునరుద్ధరణ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తాము. మేము త్వరగానే కోలుకుంటాము !” అని ట్రంప్ ట్వీట్ చేశారు.
అమెరికాలో ఎన్నికల వేళ ఈ పరిణామం కొంత ట్రంప్ దూకుడుకి కళ్లెం అని భావించవచ్చు
అని డాక్టర్ సీన్ కొన్లీ ఒక ప్రకటనలో ” ఇద్దరు ప్రస్తుతం క్వారంటైన్ లో సురక్షితం గా వున్నారని, అధ్యక్షుడు తన విధులను అంతరాయం లేకుండా కొనసాగిస్తారని నేను ఆశిస్తున్నాను.”
ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ప్రస్తుతం వాయిదా పడ్డప్పటికీ, త్వరలోనే తర్వాతి షెడ్యూల్ ప్రకటిస్తామని సిబ్బంది చెప్పారు.
                


