ఆర్మ్‌డ్‌ఫోర్సెస్‌ మెడికల్ సర్వీసుల్లో 300 ఆఫీసర్ ఉద్యోగాలు

ఆర్మీ మెడికల్ సర్వీసెస్ లో .. షార్ట్సర్వీస్ కమిషన్డ్(SSC ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.

Posts Details : షార్ట్సర్వీస్ కమిషన్డ్(ఎస్ఎస్సీ) ఆఫీసర్

No. of Posts : 300 (పురుషులు-270, మహిళలు-30)
Qualifications : ఎంబీబీఎస్,ఎన్బీఏ/ఎంసీఐ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్స్ నుంచి పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
Age Limit : 31.12.2020 నాటి 45 ఏళ్లకు మించకూడదు.
Selection Process : షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

Application Process : ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

last date : ఆగస్టు 16, 2020.

For complete information click: https://www.amcsscentry.gov.in

Previous articleచిరు అడుగు కోసం వెయిటింగ్‌!
Next articleయూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here