ఇంటెల్ సంస్థలో ఫ్రెషర్స్‌కు ఉద్యోగావకాశాలున్నాయి. ఈ మేరకు ఆ సంస్థ తన వెబ్‌సైట్‌లో ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగల వారు డైరెక్టుగా తమను సంప్రదించాలని సూచించింది. బ్యాక్‌డోర్ ద్వారా ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తానని చెబితే తమకు ఫిర్యాదు చేయాలని కోరింది. అభ్యర్థుల అర్హత, ప్రతిభ ఆధారంగానే ఎంపిక జరుగుతుంది. ఈ విషయంలో ఎటువంటి రెకమండేషన్లు పనిచేయవవు. బీటెక్/ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ సమాన మైన కోర్సు చేసి ఉండాలి. సీ, ప్రోగ్రామింగ్‌నైపుణ్యం, బేస్ బోర్డు మీద అనుభవం ఉండాలి. ఈ నెల 21 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వివరాలకు: jobs.intel.com/ShowJob/Id/2529003/Boot-Firmware-Engineer/



