ఏపీవీవీపీ గుంటూరులో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు

గుంటూరు జిల్లాలోని ఏపీ వీవీపీలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: డేటా ఎంట్రీ ఆపరేటర్
మొత్తం పోస్టుల సంఖ్య: 21
అర్హత: ఏదైనా డిగ్రీ, పీజీడీసీఏ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: అకడెమిక్ మార్కులు, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: జూలై 27, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి:https://guntur.ap.gov.in/

Previous articleయూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు
Next articleయూపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్ 2020

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here