హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎస్కార్ట్ వాహనం బోల్తాకొట్టింది. మంగళవారం అంబర్‌పేట్ ఔటర్ రింగ్‌రోడ్ సమీపంలో అకస్మాత్తుగా ఎస్కార్ట్ వాహనం టైర్ పేలటంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో హెడ్‌కానిస్టేబుల్ పాపయ్య అక్కడికక్కడే మరణించాడు. మరో ముగ్గురు కానిస్టేబుల్స్‌ను హయత్‌నగర్‌లోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.



