నేరప్రపంచం తెలంగాణలో ఐపీఎస్‌లకు పదోన్నతి! By SRI - 18/06/2020 తెలంగాణలో నలుగురు ఐపీఎస్‌లకు ప్రమోషన్లు వచ్చాయి. వీరంతా ప్రజల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారే కావటం విశేషం. మహేశ్‌భగవత్, స్వాతిలక్రా, శ్రీనివాసరావు, ఆర్ ఎస్.ప్రవీణ్‌కుమార్ పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు.