యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది
ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు
అర్హత: ఎమ్మెస్సీ ఇన్ లైఫ్ సైన్స్ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 15, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.uohyd.ac.in/?mdocs-file=2003



