యూపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్ 2020

పోస్టుల సంఖ్య: 9
అసిస్టెంట్‌ లైబ్రరీ: 3
అర్హతలు: లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ/గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీతో పాటు 2 సంత్సరాల అనుభవం

సైంటిస్ట్‌ ‘బి’:1
అర్హతలు:కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ విభాగాల్లో మాస్టర్స్‌ డిగ్రీతో పాటు 3 సంవత్సరాల అనుభవం

సైంటిస్ట్‌ ‘సి’: 3
అర్హతలు:జియాలజీ/హైడ్రాలజీ/సివిల్‌ ఇంజీరింగ్‌లో పీజీతో పాటు 5 సంవత్సరాల అనుభవం

రీసెర్చ్‌ ఆఫీసర్‌: 1
అర్హతలు: సోషియాలజీ/మాథమాటిక్స్‌/సోషల్‌వర్క్‌/ఆంత్రొపాలజీ/తత్సమాన విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీతో పాటు 3 సంవత్సరాల అనుభవం

అసిస్టెంట్‌ సెక్రెటరీ: 1
అర్హతలు:గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీతో పాటు 3 సంత్సరాల అనుభవం

దరఖాస్తు రుసుము: రూ. 25/–

ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌/మహిళా అభ్యర్ధులకు మినహాయింపు

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం: Online

దరఖాస్తుకు చివరి తేది: జూలై 30, 2020.

For complete information click :

https://upsc.gov.in/sites/default/files/Advt-06_2020
-Eng_0.pdf

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here