నేరప్రపంచం రేషన్ బియ్యం పట్టివేత By Narasimha Rao Pala - 08/06/2020 గుంటూరు సత్తెనపల్లిలో ఆటో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత … 35బస్తాలు బియ్యం స్వాధీనం ,ఇద్దరిని అదుపులోకి తీస్తుకున్న పోలీసులు