విశాఖ పోర్టులోని నౌకలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. వెస్ట్ క్యూ బెర్త్‌లోని నౌకలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. సమయానికి స్పందించిన అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగినట్టు పోర్టు అధికారులు వెల్లడించారు.