గెయిల్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగ అవకాశాలు

పారామెడిక‌ల్ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు గెయిల్ ఇండియా లిమిటెడ్‌  కోరుతోంది.

ఫుల్ టైం పాథాల‌జిస్ట్‌: 01

Qualification : ఎంబీబీఎస్ విత్ ఎండీ లేదా డిప్లొమా ఇన్ క్లినిక‌ల్ పాథాల‌జీ ఉత్తీర్ణ‌త‌

మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు: 03

Qualification : గ‌్రాడ్యుయేష‌న్ డిగ్రీ ఉత్తీర్ణ‌త

పార్ట్ టైం సోనోల‌జిస్ట్ : 01

Qualification : గ‌్రాడ్యుయేష‌న్ డిగ్రీ విత్ ఎండీ రేడియాల‌జీ ఉత్తీర్ణ‌త లేదా డీఎంఆర్‌డీ

మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు: 06

Qualification : గ‌్రాడ్యుయేష‌న్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌

Click below link for complete details.

https://gailonline.com/careers/currentOpnning/Gail%2009.07.pdf

Previous articleపెళ్ళిల్లకు తహశీల్దార్ల అనుమతి తప్పనిసరి
Next articleనిమ్మ‌గ‌డ్డ‌కు భంగ‌పాటు త‌ప్ప‌దా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here