నయీం కేసులో 25 మంది పోలీసులకు క్లీన్‌చిట్ లభించింది
వీళ్ళందరూ , సెటిల్‌మెంట్లు, బెదిరింపులు , ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు అధికారులు.ఎలాంటి సాక్ష్యాలు లభించని కారణంగా..
వీరికి సిట్  క్లీన్‌చిట్ ఇచ్చింది. సిట్ నయీం కేసులో 175కి పైగా ఛార్జిషీట్లు దాఖలు చేసింది. 139కి పైగా కేసుల్లో 8 మంది రాజకీయ నాయకుల పేర్లు కూడా వున్నాయి. ఇద్దరు అడిషనల్ ఎస్పీలతో పాటు ఏడుగురు డీఎస్పీలు,..
13 మంది సీఐలు, హెడ్‌కానిస్టేబుల్ వరకు అందరికీ సిట్ క్లీన్‌చిట్ఇచ్చారుఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాసిన లేఖకు సిట్ చీఫ్ నాగిరెడ్డి రిప్లై ఇచ్చారు. సీబీఐ దర్యాప్తు కోసం ఫోరమ్ ఫర్ గుడ్ గోవెర్నెన్స్ ప్రభుత్వానికి లేఖ కూడా లేఖ పంపింది .
                


