అమెరికా ఎన్నికల కోలాహల వేళ.. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ పై ప్రత్యర్థి జాన్ బిడెన్ ఒక ఆసక్తికర ట్వీట్ ను చేశారు.ఈ ట్వీట్ లో ఎటువంటి పదాలు రాయనప్పటికీ… అ ఆ ట్వీట్ లోని చిన్నపాటి 3 సెకన్ల వీడియోలో మొత్తం అర్ధం స్ఫురింపచేసేలా వుంది. అధ్యక్షుడు ట్రంప్ కరోనా తో పోరాటం చేస్తున్న వేళ, ట్రంప్ మొఖానికి వున్న మాస్క్ ను తానే తొలిగించుకుంటున్నట్లు , జాన్ బిడెన్ మాస్క్ ధరిస్తున్నట్లు వున్నా రెండూ వీడియోలు పక్క పక్కన వుంచి “MASK MATTERS , THEY SAVE LIVES ” అంటూ ట్వీట్ చేయటం కొంత వెటకారమనిపించినప్పటికీ.. అమెరికన్లు ఇది ఒక ఫన్నీ ట్వీట్ అని రిప్లై చేస్తున్నారు


