ఈ దీపావళి పండుగను సాంప్రదాయ పరంగా చేసుకోవడానికి సహకరించిన పద్మశాలి వారికి, కుమ్మరి కులం వారికి, తెలక కులం వారికి మరియు వయోవృద్ధులకు అనేక అనేక కృతజ్ఞతాపూర్వక నమస్కారములు…
పండుగరోజు…
పద్మశాలి వారు నేసిన ఖాదీ వస్త్రాలను ధరించాము.
కుమ్మరి వారు చేతితో చేసిన మట్టి ప్రమిదలను వినియోగించాము.
తెలకకులం వారు గానుగ పట్టి చేసిన నువ్వుల నూనెను ప్రమిదలలో వాడాము.
వయోవృద్ధులు చేతితో చేసిన పోగువత్తులను వినియోగించాము.
మా ఈ దీపావళికి సంతోషాన్ని పంచిన ఈ కుల వృత్తుల వారికి, చేతివృత్తుల వారికి అనేక అనేక హృదయపూర్వక నమస్కారములు.
ఇట్లు,
మీ అపర్ణ చంద్రశేఖర్,
బాధ్యత ఫౌండేషన్,
జనహిత ఆర్గానిక్ స్టోర్.
+91 80084 24344



