వైద్యం-ఆరోగ్యంసినీలోకం రామ్ చరణ్ కి కరోనా ! By Narasimha Rao Pala - 29/12/2020 తనకి కరోనా పాజిటివ్ అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియా వేదిక గా తెలియచేసారు. అయితే తనకి ఎటువంటి లక్షణాలు లేవని, ఇంట్లోనే క్వారంటైన్ అవుతున్నట్లు. కరోనానుంచి కోలుకొని త్వరగా బయటికి వస్తానని తెలిపారు