పారామెడికల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు గెయిల్ ఇండియా లిమిటెడ్ కోరుతోంది.
ఫుల్ టైం పాథాలజిస్ట్: 01
Qualification : ఎంబీబీఎస్ విత్ ఎండీ లేదా డిప్లొమా ఇన్ క్లినికల్ పాథాలజీ ఉత్తీర్ణత
మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 03
Qualification : గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత
పార్ట్ టైం సోనోలజిస్ట్ : 01
Qualification : గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ ఎండీ రేడియాలజీ ఉత్తీర్ణత లేదా డీఎంఆర్డీ
మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 06
Qualification : గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత
Click below link for complete details.