Trending & More రోజా దంపతులకు జగన్ ఆశీర్వచనాలు By SRI - 24/08/2020 ఏపీ సీఎం వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి ప్రముఖ దర్శకుడు సెల్వమణి, నటి, ఎమ్మెల్యే రోజా దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్‌ను కలసి దంపతులను ఆశీర్వదించారు.