పాపం పెళ్లికూతురికి ఎంత కష్టమొచ్చిందీ!
చక్కగా ముస్తాబు చేశారు.. నగలు.. కొత్త చీరతో పెళ్లి కళ ఉట్టిపడుతుందని మురిసిపోయారు. ఇంకేముంది.. పెళ్లిపీటలపై వరుడు పక్కన కూర్చోవటమే తరువాయి అనుకున్నారు. కానీ.. ఇంతలో ఊహించని సంఘటనతో పెళ్లిమండపంలో ఉన్న అతిథులు...
మంత్రి పేర్నిపై దాడి వెనుక ఎవరా తమ్ముడు!
మంత్రి పేర్ని నానిపై దాడి రాజకీయ దుమారం రేకెత్తిస్తోంది. ఒక మంత్రిపై ఇంట్లోనే హత్యాయత్నం చేయటం సంచలనంగా మారింది. ఏడేళ్లుగా ఏపీలో రాజకీయాలు కొత్త రంగు పులుముకున్నాయి. కులం, మతం రంగుతో ప్రతీకారాలు,...
తెలుగు తమ్ముళ్లకు వణకు మొదలైందట!
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బెటర్... ఏదైనా చూడన్నా అంటే వదిలేసేవాడు. అబ్బో.. జగన్ మోహన్‌రెడ్డి అలా కాదు. వరుసబెట్టి మరీ తోలు తీస్తున్నాడు. తప్పు చేసినవాళ్లు తనవాళ్లైనా వదలట్లేదనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది....
జగన్ ఇలాఖాలో రగడ!
కడప జిల్లాలో ఘర్షణలు భగ్గుమన్నాయి. రెండు వర్గాలుగా మారిన వైసీపీ కార్యకర్తలు కోట్లాటకు దిగారు. శుక్రవారం మొదలైన రచ్చ ఆదివారం కూడా కొనసాగింది. ఇప్పటి వరకూ సుమారు 10 మంది వరకూ...
ఆమె ఏం చోరీ చేస్తుందో తెలిస్తే షాకవుతారు?
దొంగలందు వింతదొంగలు వేరయా ! అన్నట్టుగా ఉంది. షాపుల్లోకి దూరి చీరలు, నగలు కొట్టేసే మాయా లేడీలు. బస్సుల్లో పర్సులు, నగలు కాజేసే కిలేడీలను చూశాం. కానీ హైదరాబాద్ లో మహిళ భిన్నంగా...
గాజువాక హత్యలో ఇంత దారుణం దాగుందా!
అమెరికా జలుబు చేస్తే భయపడుతుంది. ఫ్రాన్స్ కరోనాతో గుబులు పడుతుంది. చైనాకు ఇండియా అంటే వెన్నులో వణకు. మరి భారతదేశానికి.. అణుబాంబులు.. వైరస్‌లంటే పెద్దగా భయం లేదు. ఒక్క నిమ్మకాయ చాలు. అనేంతటి...
అనంతపురం పోలీసులు డాక్టర్‌ను కాపాడారు!
రాజేంద్రనగర్ ప్రాంతం.. మధ్యాహ్నం 1 గంట సమయం. అకస్మాత్తుగా ముగ్గురు వ్యక్తులు కారులో నుంచి బయటకు దిగారు. రెప్పపాటులో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి.. కారులో పడేసుకుని తుర్రుమన్నారు. హైదరాబాద్ ఎక్సైజ్...
పాపం పసివాడు
పిల్లలు దేవుళ్లతో సమానం. కల్మషం లేని నవ్వుల్లో అన్నీ మరచిపోవచ్చు. ఎంత అలసటగా అనిపించినా చిన్నారి పాదాలు తాకిచూడండీ.. ఒక్కసారి మీ ఒత్తిడి ఇట్టే మాయమవుతుంది. ఎంత కోపంలో ఉన్నా.. ఒక్క చిట్టితల్లి...
ముగ్గురు తహసీల్దార్ల ముగింపు నేర్పిన పాఠాలెన్నో???
ఒక్క చిన్నతప్పు.. అప్పటి వరకూ సంపాదించుకున్న కీర్తిని దూరం చేస్తుంది. ఒకే ఒక్క తప్పటడుగు అదఃపాతాళానికి నెట్టేస్తుంది. సమాజం.. కుటుంబం.. అవన్నీ దూరం గా నెడతాయి. పచ్చిగా చెప్పాలంటే ప్రపంచం నుంచి నిష్క్రమించే...
శాల్యూట్… సీపీ సజ్జనార్ సార్!
కష్టం వచ్చిన ప్రతిసారీ దైవం వస్తాడో రాడో కానీ.. పోలీసులు మాత్రం వస్తారు. ప్రకృతి విపత్తులు.. వైరస్‌లు విస్తరించి జనాన్ని భయపెడుతున్నపుడు మేమున్నామంటూ దైర్యం చెప్పేందుకు ఖాకీ డ్రెస్ ముందు వరుసలో ఉంటుంది....