అమ్మ రమేషా.. నువ్వూ గుండెలు తీసిన బంటువేనా!
బెజవాడ నడిబొడ్డున జరిగిన దారుణం. కరోనా మహమ్మారితో ఆసుపత్రిలోకి చేరిన వారిని నిర్లక్ష్యం ప్రాణాలు తీసింది. రమేష్ ఆసుపత్రికి అనుసంధానంగా స్వర్ణప్యాలెస్‌లో కొవిడ్19 క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అంతవరకూ బాగానే ఉంది....
డాలర్‌బాయ్ ముసుగులో ప్లేబాయ్!
అందమైన అమ్మాయిలకు వలవిసిరి అవసరాలు తీర్చుకునే ప్లేబాయ్‌లకు కొదువలేదు. కలలలోకంలో విహరించే ఆడపిల్లలను సొంతం చేసుకునే మోసగాళ్లు లేకపోలేదు. ఇదే బాపతు బ్యాచ్‌లో ఒకడు డాలర్‌బాయ్. అమెరికాలో ఏం చేశాడో తెలియదు కానీ.....
తహసీల్దార్.. అవినీతికి అంబాసిడర్!
ఎక్కడైనా.. వేలు.. లక్షలు.. ఇతడేంట్రా.. కోట్లకు కోట్లు లంచాలు మింగాడు. రెండుకోట్లరూపాయల కావాలని డిమాండ్ చేయటమే కాదు.. పూర్తి క్యాష్ కూడా రప్పించుకున్నాడు.. ఇదంతా కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు గురించి అవినీతి...
లైంగికశక్తికి ఎర్రచందనం.. లక్ చిక్కాలంటే రెడ్ శ్యాండిల్!
ఎవరి పిచ్చి వారికి ఆనందం.. ఎర్రచందనం.. బౌగోళికంగా కేవలం రాయలసీమ జిల్లాలో మాత్రమే దొరికేది. అందుకే ప్రపంచవ్యాప్తంగా అంతగా డిమాండ్ ఉంది. చైనా, మలేషియా, జపాన్, సింగపూర్ తదితర దేశాల్లో రెడ్‌శ్యాండిల్‌కు విపరీతమైన...
వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఆమె సాక్ష్యం కీలకం?
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బాబాయి వివేకానందరెడ్డి కేసు దర్యాప్తు సీబీఐ వేగవంతం చేసింది. 13వ రోజు పలువురు అనుమానితులను కడప జైలులోని గెస్ట్ రూమ్‌లో ప్రశ్నిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మున్నా...
దూబే ఖేల్‌కతం!
కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. జులై 3న యూపీలోని బిక్రూగ్రామంలో 8 మంది పోలీసులను దారుణంగా హతమార్చిన దూబేను గురువారం ఉజ్జయిని అమ్మవారి ఆలయంలో నాటకీయ పరిణామాల మధ్య యూపీ,...
ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పై దాడి – Watch Video
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన..
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో స్పైస్ కోర్టు fast food సెంటర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి.. ముఖాలకు మాస్క్లు ధరించి ఫాస్ట్ ఫుడ్ సెంటర్...
కొడుకును కసాయిని చేసిన రూపాయి!
కోర్కెలు తీర్చమంటూ మొక్కే భగవంతుడికీ తీరని కోరిక అమ్మప్రేమ. భారతీయతలో మాతృదేవోభవ అంటూ తొలి ప్రాదాన్యత అమ్మకే ఇస్తుంటాం. కానీ.. అటువంటి మాతృమూర్తి పట్ల ఒక బిడ్డను రూపాయి కసాయిగా మార్చింది....
మంత్రి పేర్నిపై దాడి వెనుక ఎవరా తమ్ముడు!
మంత్రి పేర్ని నానిపై దాడి రాజకీయ దుమారం రేకెత్తిస్తోంది. ఒక మంత్రిపై ఇంట్లోనే హత్యాయత్నం చేయటం సంచలనంగా మారింది. ఏడేళ్లుగా ఏపీలో రాజకీయాలు కొత్త రంగు పులుముకున్నాయి. కులం, మతం రంగుతో ప్రతీకారాలు,...
సీఎం ఇలాఖాలో ఫ్యాక్షన్ కలకలం!
కడప జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్యతో ప్రొద్దుటూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇది నాణేనికి ఓ వైపు మాత్రం.. ఇది వైసీపీ, టీడీపీ...