mro

ఆ త‌హ‌సీల్దార్ ఆస్తి రూ.150కోట్లు!

రెవెన్యూ ఉద్యోగం వ‌స్తే చాలు.. కోట్లు కూడ‌బెట్ట‌డం చాలా ఈజీ. త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో అటెండ‌ర్‌గా చేరినా త‌రాల‌కు స‌రిప‌డ కూడ‌బెట్ట‌వచ్చు. ఇది నిజ‌మే.. రెవెన్యూలో అవినీతి ఎంత‌గా పెరిగింద‌నేందుకు చాలా...

ర‌మేషా… ప్లీజ్ దొర‌క‌వా!

చెరుకా.. చెరుకా.. బెల్లం పెట్ట‌వే అంటే వ‌స్తుందా! అబ్బే రాదు.. దాన్ని బాగా ర‌ఫ్పాడించి పిండి.. స‌ల‌స‌ల కాగేలావేడిచేస్తేనే బెల్లం వ‌స్తుంది. అన్న‌మ‌య్య సినిమాలో మోహ‌న‌బాబు డైలాగ్‌. నిజ‌మే.. క‌ర‌డుగ‌ట్టిన నిందుతుడి నుంచి...

అమీనాపూర్‌లో మాన‌వ‌మృగం

న‌వ్వుతూ.. ఆప్యాయ‌త‌ను కురిపిస్తూ ఓ మాన‌వ‌మృగం దారుణానికి తెగ‌బ‌డింది. ఏమీ తెలియ‌ని ఒక చిన్నారిపై విష‌పుచూపు చూసింది. అద‌ను చూసి మృగంలా చిన్నారిపై దాడిచేసింది. త‌న‌కు ఏం జ‌రుగుతుంద‌నే తెలిసేలోగా ఆ పాప...

బెజ‌వాడ‌లో ఆ ఇద్దరూ ప‌రారీలో ఉన్నార‌ట‌!

క‌రోనా భ‌యాన్ని సొమ్ము చేసుకోవాల‌నే ఆశ‌. అడ్డ‌గోలు దోపిడీకు తెగ‌బ‌డి 11 మంది మ‌ర‌ణానికి కార‌కుడైన ర‌మేష్ హాస్పిట‌ల్స్ ఛైర్మ‌న్ ర‌మేష్ ప‌రారీలో ఉన్నారు. నిజ‌మే.. ఇది న‌మ్మి తీరాల్సిందే. ఒక‌ప్పుడు ఆధునిక...

అమ్మ ర‌మేషా.. నువ్వూ గుండెలు తీసిన బంటువేనా!

బెజ‌వాడ న‌డిబొడ్డున జ‌రిగిన దారుణం. క‌రోనా మ‌హమ్మారితో ఆసుప‌త్రిలోకి చేరిన వారిని నిర్ల‌క్ష్యం ప్రాణాలు తీసింది. ర‌మేష్ ఆసుప‌త్రికి అనుసంధానంగా స్వ‌ర్ణ‌ప్యాలెస్‌లో కొవిడ్‌19 క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది....

కూతుర్ని చంపాడ‌ని అల్లుడి త‌ల తెగ‌న‌రికాడు!

అల్లారు ముద్దుగా చూసుకున్న కూతురికి పెళ్లిచేసి పంపాడు. ఇద్ద‌రు పిల్ల‌ల‌తో హాయిగా కాపురం చేసుకుంటుంటే పొంగిపోయాడు. ప్రాణంగా భావించే బిడ్డ అక‌స్మాత్తుగా మ‌ర‌ణిస్తే విధిని తిట్టుకుంటూ.. మ‌నుమ‌రాళ్ల‌ను ఇంటికి తెచ్చుకున్నాడు. ఇదంతా తూర్పుగోదావ‌రిజిల్లా...

విశాఖ ఫోర్టులో అగ్ని ప్ర‌మాదం!

విశాఖ పోర్టులోని నౌక‌లో ఆదివారం అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. వెస్ట్ క్యూ బెర్త్‌లోని నౌక‌లో ప్ర‌మాద‌వ‌శాత్తూ మంట‌లు చెల‌రేగాయి. స‌మ‌యానికి స్పందించిన అగ్నిమాప‌క సిబ్బంది స్పందించి మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్ల‌నే...

అద్దెకు అమ్మత‌నం???

నూరేళ్ల జీవితానికి ఊపిరిపోసే అమ్మ‌. మాన‌వ మ‌నుగ‌డకు ఆమె ఆధారం. రేప‌టి ప్ర‌పంచానికి అమ్మే ప‌ట్టుగొమ్మ‌. పెళ్ల‌యి అత్తింట కాలుపెట్ట‌గానే ఉవ్విళ్లూరేది.. అమ్మ‌త‌నం రుచిచూడాల‌ని. పుట్ట‌బోయే బిడ్డ‌కోసం ఎన్నో క‌ల‌లు కంటుంది....

అమ్మాయిలూ మోసగాళ్ళున్నారు జాగ్రత్త !!!!

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనాగూడ ప్రాంతంలో సుబోత్ అతని స్నేహితులు ఉదయ్ జీవన్, రాహుల్ మలాని బిజినెస్, పెట్టుబడులు పేరుతో మనీ సర్కులేషన్ స్కీములల్లో అమాయకులను దించుతూ, అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. తాము...

ప్రియుడ్ని చంపి.. మ‌రో ప్రియుణ్ని ఇరికించి!

ఏం మాస్ట‌ర్‌ప్లాన్‌. ఎలాంటి స్కెచ్‌. పక్కా ప్రొఫెష‌న‌ల్ కిల్ల‌ర్స్‌కూ రాని ఆలోచ‌న‌తో ఒక కిలేడీ స్కెచ్ గీసింది. అంతా స‌జావుగా జ‌రిగుంటే తాను అనుకున్న‌ట్టు జ‌రిగేది. కానీ అక్క‌డే క‌థ అడ్డం తిరిగింది....