మళ్ళీ లాక్ డౌన్ ప్రకటించిన ఫ్రాన్స్, జర్మనీ !
కరోనావైరస్ కేసులు మరియు మరణాల పెరుగుదలను అరికట్టడానికి ఫ్రాన్స్ మరియు జర్మనీ రెండవ నేషనల్ లాక్డౌన్లను ప్రకటించాయి.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ శుక్రవారం ప్రారంభమై డిసెంబర్ 1...
గిన్నిస్ బుక్‌లోకి బ్రహ్మ వజ్ర కమలం!
బ్రహ్మ కమలం తెలుసు.. మరీ బ్రహ్మ వజ్ర కమలం ఏమిటంటారా! ఒకటి సహజంగా పూసే పువ్వు. మరొకటి గిన్నిస్ పుస్తకంలో ఖ్యాతి సాధించిన అద్భుతం. నిజమే.. హైదరాబాద్‌కు చెందిన వజ్రాల వ్యాపారి కొట్టి...
శంషాబాద్ విమానాశ్రయంలో తొలిసారి ఇ-బోర్డింగ్ !
భారతదేశంలో అంతర్జాతీయ ప్రయాణికులకు E-బోర్డింగ్ అందుబాటులోకి తీసుకువచ్చిన మొట్టమొదటి విమానాశ్రయంగా హైదరాబాద్ . ‘ఆత్మనిర్భర్’ స్ఫూర్తితో అంతర్గతంగా E-బోర్డింగ్ కు రూపకల్పన. అంతర్జాతీయ E-బోర్డింగ్ సదుపాయాన్ని పొందిన మొదటి ఎయిర్ లైన్స్‌గా ‘ఇండిగో’కు...
మెగా బ్రదర్ చెప్పిన పరమవీరచక్ర చేతన్‌సింగ్ వీరగాథ!
అది 18 నవంబరు 1962 ఉదయం 5 గంటలు. భారత్-చైనా మధ్య యుద్ధవాతావరణం. ఏ సమయంలో ఏం జరుగుతుందనేది అంచనా వేయటం కష్టమే. అటువంటి కీ లకమైన రణక్షేత్రంలో ఒకటి...
3 కాదు.. 7 నెలలు యాంటీబాడీలు
కరోనా సెకండ్ వేవ్ రాబోతుందనే భయం ప్రపంచాన్ని భయపెడుతుంది. ముఖ్యంగా భారత్‌లో గుబులకు కారణమైంది. ఈ ఏడాది జనవరిలో కొవిడ్19 పాజటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇండియాలో మాత్రం ఫిబ్రవరి, మార్చిలో క్రమంగా...
అమెరికాలో ఓటుకి నో లేటు !
నవంబర్ లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో వోట్ వేయటానికి అర్హత కలిగిన వారు ఓటు నమోదు చేసుకోవటానికి ఈ రోజు ఆఖరు తేదీ కావటం వల్ల భారీగా అమెరికన్లు భారీ సంఖ్యలో...
కరోనా వ్యాక్సిన్ వచ్చినా సిరంజీలున్నాయా??
కరోనా సైలెంట్‌గా విస్తరిస్తోంది. నవంబరులో సెకండ్ వేవ్ ఉంటుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వాస్తవానికి బారత్‌లో కొవిడ్19 పాజిటివ్ కేసులు 90,000 నుంచి 60,000 తగ్గుతూ రావటంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు. కానీ.....
చైనాతో యుద్ధానికి భారత్ సన్నద్ధం!
యుద్ధానికి రెఢీ కమ్మంటూ జిన్ పింగ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకు ఇచ్చిన పిలుపు. తైవాన్ సముద్రతీరంలో అమెరికా యుద్ధనౌకల విన్యాసం. భారత్ సరిహద్దుల్లో భారీగా మోహరించిన ఇండియన్ ఆర్మీ. అసలేం జరుగుతోందననే ఆందోళనతో...
శత్రువుల రాడార్లకు చిక్కని ప్రధాని ప్రయాణించే ఎయిర్ ఇండియా వన్ !
అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానం గురించి కథలు కథలుగా చెబుతుంటారు. ప్రపంచంలో అంతటి భద్రతాపరమైన అంశాలున్న విమానం మరే ఇతర దేశాల ప్రముఖులకూ లేదనే వాదన లేకపోలేదు. భారతదేశం నుంచి దేశ, విదేశీ...
చైనా వెన్నులో వణకు పుట్టిస్తున్న ఇండియన్ మిస్సైల్స్!
మొన్న నిర్భయ్.. నిన్న బ్రహ్మాస్.. నేడు శౌర్య.. ఇండియన్ మిస్సైల్స్ చైనా పక్కలో బల్లెంగా మారాయి. నిన్నటి వరకూ భారత్‌పై ఒంటికాలిపై లేచిన చైనా ఇప్పుడు శాంతిమంత్రం వల్లెవేస్తోంది. పర్వతాల్లో భారతీయ యోధులను...