అన్నయ్య గాజు గ్లాసు పట్టుకుంటారా… కాషాయం కప్పుకుంటారా!
ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో ఇదే టాపిక్. అకస్మాత్తుగా చిరంజీవిని రాజకీయ తెరపైకి తీసుకొచ్చిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఒక సస్పెన్స్‌కు పునాది వేశారు. పునాదిరాళ్లతో వెండితెర ఇలవేల్పుగా మారిన చిరంజీవి మరోసారి...
ఆనంద రూపం.. బ్రహ్మానందం!
నాగార్జున పర్స్‌లో ఎప్పుడూ ఆయన ఫొటో ఉంటుంది.. మెగాస్టార్ చిరంజవికి ఎప్పుడు మనసు గజిబిజిగా ఉన్నా ఆయనకు కబురు వెళుతుంది. మోహన్‌బాబు వంటి నటుడిపై సెటైర్లు వేయగల గొప్పనటుడు. అంతమాత్రాన ఆయన సీరియస్‌గా...
సిల్వర్ స్ర్కీన్‌పై మెగా నామ సంవత్సరం..!
అన్నయ్య సినిమా 152 ఆచార్య టీజర్ అంచనాలు భారీగా పెంచేసింది. ఫ్యాన్స్‌లో మాంచి హుషారునింపింది. మే 13న సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించటంతో ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు అభిమానగణం. తమ్ముడు...
పవన్‌కు చిరు అండ.. ఎవరి గుండెలు అదురుతున్నాయో అర్ధమవుతోందా!
తమ్ముడుకు అన్నయ్య అండ అనగానే ప్రత్యర్థుల గుండెలు గుబేల్ మన్నాయి. ఇద్దరూ కలయిక కొత్త సంచలనానికి నాందీ అవుతుందనేది చర్చనీయాంశంగా మారింది. వినేందుకు మస్త్‌గా ఉంది కదూ! మెగా బ్రదర్స్ కలయిక...
మెగా బ్రదర్స్ అదుర్స్!
ఒకే రోజు రెండు పండుగలు రావటం అంటే ఇదే. మెగాఫ్యాన్స్‌కు నిజంగానే బుధవారం ఫెస్టివల్ వంటిదే.. లోకల్ ఎన్నికల ముందు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టీజర్లు...
మన ఎంఎస్ .. నవ్వుల పటాస్!
నువ్వు నేను సినిమా గుర్తుందా.. గాజువాకే పిల్లా మాదీ.. గాజులోళ్లమే పిల్లా మేమంటూ.. స్టూడెంట్స్‌తో డ్యాన్స్ చేసే ప్రిన్సిపాల్‌గా ఎంఎస్ నవ్వులు పండించారు. బన్నీలో సోడా కొట్టడం పీజీ పాసైనంత ఈజీ కాదంటూ...
మెగాస్టార్ మూవీలో థమన్ మ్యూజిక్!
మెగాస్టార్ చిరంజీవి.. వెండితెర పై తిరుగులేని రారాజు. మూడున్నర దశాబ్దాలుగా నెంబర్‌వన్ ప్లేస్‌లో కొనసాగుతున్న సుప్రీం. ఆయనతో సినిమా కోసం.. దర్శకులు, నిర్మాతలు క్యూ కడతారు. ఆయన డేట్స్ ఇస్తే చాలు ఎన్ని...
బాలయ్య… బాలయ్యా ఎందుకీ మార్పయా!
నందమూరి వారసుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారారు. సినిమా, రాజకీయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఆరేళ్లుగా బాగానే కొనసాగుతున్నారు. అయితే నిన్నటి వరకూ ఏదో నందమూరి ఇంటి నుంచి...
ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్‌కు మెగాస్టార్ వాయిస్ ఓవర్ !
ఆర్ ఆర్ ఆర్.. నందమూరి, కొణిదెల వారసుల మల్టీస్టార్ మూవీ. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా మూవీపై ఇప్పటికే బోలెడు అంచనాలున్నాయి. రామచరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నట...
బ్రహ్మానందుడు గీసిన వేంకటేశ్వరుడు!
బ్రహ్మానందం.. తెలుగుసినిమాలో హాస్య చక్రవర్తి. పేరు వింటే చాలు. ముఖంపై నవ్వులు వికసిస్తాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా తనకు మనసుకు కష్టం వచ్చినపుడు.. ఒత్తిడికి గురైనపుడు.. బ్రహ్మానందంతో మాట్లాడుతూ వాటి నుంచి బయటపడతారట....









