శ్రియకు అప్పుడే 35 ఏళ్లట
సముద్రమంతా నా కళ్లల్లో కన్నీటి అలలవుతుంటే.. అంటూ కళ్లతోనే హావభావాలు ఎంత గొప్పగా పలికించింది. మెగాస్టార్ చిరంజీవి పక్కన ఠాగూర్‌లో చమక్కున మెరిసింది. నాగ్‌తో మనంలో నత్తిపాత్రతో ఇంకెంత అందంగా ఒదిగిపోయిందో.. బాలయ్య...
బిగ్‌బాస్ నయాలుక్ అదుర్స్!
మెగాస్టార్ సరికొత్తగా కనిపించి ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. సాధారణంగా అయితే చిరంజీవి ఎలా కనిపించినా.. అభిమానులకు పండుగే. కానీ తొలిసారి.. ఇలా గుండుతో దర్శనమివ్వటంతో అసలు ఇది నిజమేనా! లేకపోతే.. మార్ఫింగా...
ముంబైలో అంతే.. ముంబైలో అంతే!
ముంబైలో అంతే.. ముంబైలో అంతే.. డైలాగ్ గుర్తుందా! రౌడీఅల్లుడు సినిమాలో అల్లు రామలింగయ్య నోటి నుంచి వచ్చే డైలాగ్. అప్పుడు కామెడీ పంచ్‌కు ఇప్పుడు ముంబయిలో పరిస్థితులు అద్దం పడుతున్నాయి. కంగనారౌత్ పుణ్యమాంటా...
రియా జాబితాలో ఖాన్‌లు.. కపూర్‌లు ఎందరో!
బాలీవుడ్‌లో ఎప్పుడూ లేనంత టెన్షన్. సల్మాన్‌ఖాన్ జింకలను కాల్చినపుడు.. సంజయ్‌దత్ వద్ద ఏకే47 దొరికినపుడు.. షారూక్‌ఖాన్‌కు విమానాశ్రయంలో అవమానం జరిగినపుడు కూడా ఇంతటి ఉత్కంఠత లేదట. సుశాంత్‌సింగ్ ఆత్మహత్య తరువాత చోటుచేసుకున్న...
టిక్‌టాక్ కలిపింది.. అనుమానం చంపేసింది!
టిక్‌టాక్.. షేర్‌ఛాట్.. ఫేస్‌బుక్ ఇలా ఎన్నో సోషల్‌మీడియా వేదికలు. యూత్‌లో టాలెంట్‌ను ప్రదర్శించే అవకాశాన్నిచ్చాయి. ఏదైనా హద్దుల్లో ఉండాలనే గుణపాఠం కూడా నేర్పుతోంది. ఇప్పటికే ఎంతోమంది విలువైన జీవితాలను.. పరువు ప్రతిష్ఠలను చేతులారా...
కంచుకంఠం మూగబోయింది
సమరసింహారెడ్డిలో వీరరాఘవరెడ్డిగా ఆ నటన అదుర్స్.. కృష్ణ సినిమాలో నవ్వులు పండించిన నటుడు. వందలాది తెలుగు సినిమాల్లో నటించిన తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(74) మంగళవారం కన్నుమూశారు. కొద్దికాలంగా గుంటూరు విద్యానగర్‌లో ఉంటున్న ఆయన ఉదయం...
“వి” ..టామ్ అండ్ జెర్రీ ల వైలెంట్ థ్రిల్లర్
"నానీ మా ఇంట్లో అబ్బాయి" అనుకునే సగటు తెలుగు ప్రేక్షకుడికి ఒక గమనిక..!! క్షమించండి మీరు ఆ నానీ ని చూడలేరు ఇక్కడ . అలా అని నానీ కోసమే మీరు ఈ సినిమాకెళ్లాలనుకుంటే...
హీరోలను మించేలా హీరోయిన్లు.. ఫట్ ఫట్ !!!
హీరోయిన్ అంటే పాత సినిమాలో మాదిరిగా.. నిండా చీరకట్టుకుని.. కన్నీరు కార్చుతూ.. శోకానికి అమ్మగా ఉండాలనుకునే హీరోయన్లం కాదు.. తేడాలోస్తే.. తాడోపేడో తేల్చుకుంటాం. ఫట్‌ఫట్‌లాడిస్తూ నోరుతెరిస్తే చుక్కలు చూపించే హీరోయిన్లం అంటున్నారీ నవతరం...
నందమూరి వంశంలో శీతయ్య!
ముక్కుసూటితనం.. మాటలో కరకుదనం.. వెన్నలాంటి మనస్తత్వం.. కులమతాలకు అతీతంగా అందరినీ అక్కునచేర్చుకునే పెద్దరికం.. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయంటే గుర్తొచ్చేది నందమూరి హరికృష్ణ. తెలుగువారికి శీతయ్య.. నిజంగానే మాటతీరులో శీతయ్యే. మాట ఇచ్చామంటే నిలబడాలి....
స్టార్.. స్టార్.. పవర్‌స్టార్!
ఎప్పుడూ సిగ్గుపడుతూ కనిపించే పిల్లాడు. పదిమందితో కలవాలంటే బిడియపడే అబ్బాయి. మెగాస్టార్ తమ్ముడు కాబట్టి ఇంత పొగరనుకుంటా! చిన్నప్పుడు కళ్యాణ్‌బాబుపై ఉన్న అభిప్రాయం. ఇప్పుడు అదే పిల్లాడు.. ఆరడుగుల బుల్లెట్‌గా...









