ఉత్తరాంధ్ర గద్దర్‌కు ఎర్రపూల నివాళి
1986లో వెండితెరపై ఓ సంచలనం. పీపుల్స్‌వార్ గ్రూప్ గురించి తీసిన సినిమా సూపర్‌హిట్టయింది. మరో అద్భుతమైన అంశం ఏమిటంటే.. ఏం పిల్లడో వెళ్దమొస్తవా.. ఏం పిల్లో వెళ్దమొస్తవా అంటూ.. వినిపించిన పాట థియేటర్లనే...
బుట్టబొమ్మ@30 మిలియన్ల వ్యూస్
అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా.. దర్శకులు త్రివిక్రమ్ సృష్టించిన అలవైకుంఠపురం రికార్డులు సృష్టిస్తోంది. బుట్టబొమ్మ పాటకు ఎంత క్రేజ్ లభిస్తుందో అందరికీ తెలిసిందే. తాజాగా.. ఈ పాట 30 మిలియన్ల వ్యూస్ సాధించి...
మోహన్‌బాబును బెదిరించిందెవరు?
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబును గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. తరచూ వివాదాల్లో ఉండే మోహన్‌బాబు కొద్దికాలంగా మౌనంగానే ఉంటున్నారు. టీడీపీ పట్ల వ్యతిరేకత.. వైసీపీ అంటే అబిమానంగా మెలుగుతుంటారు. వైఎస్...
సుశాంత్‌ది సూసైడా? సైలెంట్ కిల్లింగా!
సుశాంత్ రాజ్‌పుత్ సింగ్ ఎలా మరణించాడు? నిజంగానే డిఫ్రెషన్‌కు గురై ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా సైలెంట్‌గా మర్డర్ ప్లాన్ చేసి ప్రాణం తీశారా? ఇంతకీ బాలీవుడ్ యువ హీరో మరణం వెనుక ఏం...
హీరోలు అట్టర్ ప్లాపయ్యారా!
ఎవరో సోనూసూద్. పుణేలో రైళ్లుపట్టుకుని ఉద్యోగం చేసిన సామాన్యుడు. సినీ రంగంలోకి వచ్చాక విలన్‌గా స్ధిరపడ్డాడు. కరోనా సృష్టించిన బీభత్సంలో అల్లాడిపోతున్న సగటు కుటుంబాలకు పెద్దదిక్కయ్యాడు. దేశం నలుమూలల ఎవరికి ఏ కష్ట...
అల్లు… నవ్వుల చిరు జల్లు!
ఏరా ఆ బొమ్మలో అల్లోడు నవ్విస్తాడురా! అబ్బా తలచుకుంటే ఇప్పుడు కడుపుబ్బి పోతుందహే! అటు.. ఇటూ కానీ పాత్రలో పొట్ట చెక్కలు చేశాడు. ముత్యాలు. వస్తావా.. అడిగిందీ ఇస్తావా! అంటూ చాకిరేవు కాడ...
రాజమౌళికి కరోనా పాజిటివ్!
దర్శక దిగ్గజం.. ఎస్.ఎస్.రాజమౌళి కరోనా భారీనపడ్డారు. కొద్దిరోజులుగా తనకు.. కుటుంబ సభ్యులకూ కొద్దిగా జ్వరం వచ్చిందన్నారు. దీంతో వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నివేదిక వచ్చినట్టు రాజమౌళి తానే స్వయంగా ట్వీట్టర్ ద్వారా...
రావి కొండలరావు కన్నుమూత!
ప్రముఖ నటుడు.. రచయిత రావి కొండలరావు కనుమూశారు. అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుకు గురయ్యారు. దాదాపు 600కు పైగా సినిమాలు, 1000కు పైగా రచనలు చేసిన...
సోనూ సూద్ @ శతాబ్దపు హీరో!
కొందర్ని నిర్వచించాలంటే పదాలు వెతుక్కోవాల్సిందే. వీళ్లు అసలు భూమ్మీద ఎలా పుట్టారు! స్వార్థం.. మాత్రమే ఉండే చోట ఇంతగొప్ప వ్యక్తిత్త్వంతో ఎలా ఎదిగారనిపిస్తుంది. సినిమా రంగంలో భిన్నపార్శ్వాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రపంచమంతా...
చిరు అడుగు కోసం వెయిటింగ్!
తెలుగు సినిమా పెద్దన్న మెగాస్టార్. ఎవరు ఔనన్నా.. కాదన్నా.. టాలీవుడ్‌లో నడుస్తున్నది ఇదే. ఏ కొద్దిమందో వ్యతిరేకించినంత మాత్రాన ఇది నిజం గాకపోదంటూ మెగా అభిమానులు సెటైర్లు కూడా వేస్తున్నారండోయ్. లాక్‌డౌన్ వేళ...