nandigama

నందిగామ మున్సిపాలిటీలో ముస‌లం!

ప‌శ్చిమ‌కృష్ణాలో నందిగామ రాజ‌కీయానికి ప్ర‌త్యేక శైలి. అక్క‌డ నుంచి ఎవ‌రు గెలిచినా మంత్రి ప‌ద‌వి గ్యారంటీ అనే సెంటిమెంట్ ఉంది. ఒక‌ప్పుడు ఎర్ర‌జెండాకు కంచుకోట‌.. క్ర‌మంగా కాంగ్రెస్ ఆ త‌రువాత టీడీపీ వ‌రుస...

పంతం నెగ్గించుకున్న వ‌సంత‌!

జై ఆంధ్ర‌... విశాఖ ఉక్కు ... ఉద్య‌మంలో కీల‌క నేత‌... 1980లో ఆయ‌నొక సంచ‌ల‌నం. ఏపీ రాజ‌కీయాల్లో వీర‌వ‌సంత‌గా పేరు ప్ర‌ఖ్యాతులు. ఇదీ వ‌సంత నాగేశ్వ‌రావు చ‌రిష్మా. నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో అప్ప‌ట్లో వ‌సంత...

టీడీపీ నేనిలంద‌రికీ జైలు ఊచ‌లేనా!

ఇదీ దెబ్బంటే.. ఎవ‌డు కొడితే దిమ్మ‌తిరిగి జైలు ఊచ‌లు క‌నిపిస్తాయో అదే వైసీపీ అంటే... ఔనండీ బాబూ ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ఇదే జ‌రుగుతుంది. ఎవ‌డైనా ప‌గ‌తో కొడ‌తాడు.. క‌సితో కొడ‌తాడు.. వీడేంట్రా...

ముగ్గురు సివిల్స్‌… @ పాలిటిక్స్‌!

మొన్న జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ ఐఏఎస్‌కు రిజైన్ చేశారు. నిన్న జేడీ ల‌క్ష్మినారాయ‌ణ‌.. సీబీఐ జాయింట్ డైరెక్ట‌ర్ హోదాలో ప‌ద‌వి వ‌ద్ద‌న్నారు. ఇప్పుడు ఆర్ ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ ఉత్త‌మ ఐపీఎస్‌గా ఉన్న పేరు ప్ర‌ఖ్యాతుల‌ను...

రేవంతుడికి ప‌గ్గాలు.. ఇక ర‌చ్చ‌ర‌చ్చేనా!

రేవంత్‌రెడ్డి యూత్‌లో మాంచి ఫాలోయింగ్ ఉన్న లీడ‌ర్‌. కొడంగ‌ల్‌లో ఓడినా మ‌రో ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏకంగా మ‌ల్కాజిగిరి ఎంపీ అయ్యారు. ఇదంతా రాత్రికి రాత్రో.. లేక‌పోతే ల‌క్ వ‌ల్ల‌నే కుదిరింది కాదు....

మా ఎన్నిక‌ల్లో లోక‌ల్ నాన్ లోక‌ల్ ర‌చ్చ‌… పెట్రోల్ పోసిన ఆర్జీవీ!

మా ఎన్నిక‌ల్లో ర‌చ్చ మామూలుగా లేదు. ప్ర‌కాశ్‌రాజ్ ప్రెస్‌మీట్‌లో లోక‌ల్ , నాన్‌లోక‌ల్ గురించి లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌కు కొంద‌రు సినీ ప్ర‌ముఖులు రంగంలోకి దిగారు. అస్సలు ప్ర‌కాశ్‌రాజ్ ఎవ‌రు.. అయినా.. అప్ప‌ట్లో అర‌వ‌గోల...

మా ఎన్నిక‌ల్లో్.. క‌మ్మా.. కాపా.. !!

మా ఎన్నిక‌ల‌కు న‌గారా మోగింది. ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ ఆల్రెడీ రంగంలోకి దిగింది. తాజాగా ప్రెస్‌మీట్ పెట్టి మీడియా అతిని సున్నితంగా విమర్శించారు. మెగాకుటుంబాన్ని మీడియా ఎందుకిలా టార్గెట్ చేస్తుంద‌నే అంశాన్ని కూడా ప‌రోక్షంగా...

బురిడీ బాబాలతో జ‌ర‌భ‌ద్రం బిడ్డో!!!

ఏం ప‌ర్లేదు.. మా ఆయిల్ చ‌ల్లుకుంటే క‌రోనా రాదు. అబ్బే కొవిడ్ మిమ్మ‌ల్నేం చేయ‌దు.. ఇదిగో ఈ నిమ్మ‌కాయ మీ వ‌ద్ద ఉంచుకోండి. ఇదంతా ఎందుకురా భ‌య్‌... మా వ‌ద్ద స్వ‌ర్గానికి స్కీమ్...

మెగా వ‌ర్సెస్ నంద‌మూరి!

మా ఎన్నిక‌లు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. నిప్పు.. ఉప్పులుగా ఉండే మెగాస్టార్ , నందమూరి కుటుంబాల మ‌ధ్య మ‌రో పోరు మొద‌లైంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ఈ ద‌ఫా పోటాపోటీగా మార‌నున్నాయి. మా...

రాపాక‌.. ఇలా ఎందాకా!!!!

పాపం రాజోలు ఎమ్మెల్యే రాపాక ప‌రిస్థితి అటు.. ఇటూ గాకుండా మారింద‌ట‌. వైసీపీ వాళ్లు రావ‌ద్దుంటున్నారు.. జ‌న‌సేన వాళ్లు చీ కొడుతున్నారు. ఇలా ఏ పార్టీకు చెంద‌కుండా ఒంట‌రిగా మారార‌ట‌. 2009లో మొద‌టిసారి...