హేమిటో ఈ పవనుడు ఒక పట్టాన అర్ధం కాడు???
నిజంగానే ఇతగాడికి తిక్కఉందా! అంటే మాటల్లో లెక్కతప్పడు. పోనీ రాజకీయంగా ఏమైనా లాభపడదామా! అనుకుంటున్నాడా! అనుకుంటే.. అబ్బే ఉన్నదంతా ఆపదలో ఉన్నోళ్లకు దానం చేస్తుంటాడు. ఏదో ఒకటి మనసులో లేకపోతే ఇదంతా చేస్తాడంటారా!...
వర్గ పోరులో ఫ్యాన్ రెక్కలు గిలగిల!
అమంచి అలుగుతారు.. కరణం కన్నెర్ర చేస్తారు. వల్లభనేని విరుచుకుపడతారు. దుట్టా పంతం పడతారు. అవంతి సవాల్ విసురుతారు. ఆర్డర్.. బెదిరిస్తారు. శ్రీదేవి సైలెంట్ అవుతారు.. వైసీపీ అంతర్గత పోరు తారాస్థాయికి చేరుతోంది....
జనం గుండెల్లో రాజన్న!
పంచకట్టులో నిలువెత్తురూపం.. మాటతీరులో నాయకత్వం.. నడకలో రాజసం.. ఎంత పెద్ద బహిరంగ సభలో అయినా కళ్లన్నీ తనవైపు తిప్పుకునేంతగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆకట్టుకునేవారు. అభిమానులందరికీ ఆత్మబంధువుగా నిలిచారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా...
అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్
సీఎం క్యాన్వాయ్ అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివస్తున్న సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు....
లేఖలందు.. భూమన రాసిన లేఖ వేరయా!
వైసీపీ ఎమ్మెల్యేల్లో భూమన కరుణాకర్‌రెడ్డి రూటే సపరేటు. సీనియర్‌గా పేరున్నా.. ఎందుకనో మరీ అధినేత జగన్ మంత్రివర్గంలో చోటివ్వలేదు. నామినేటెడ్ పోస్టు అదనంగా వస్తుందని ఆశించినా నిరాశే మిగిలింది. చిత్తూరు జిల్లాలో జూనియర్లు...
జగన్.. పవన్‌లకు.. చుక్కలు చూపేది వీరే!
ఒకప్పుడు సినిమా రిలీజ్ అయిందనగానే.. ఊరూ..వాడా వాల్‌పోస్టర్లు వెలిసేవి. అప్పట్లో అదే పేద్ద పండగ. వారం పది రోజుల ముందు నుంచే పోస్టర్ల వద్ద నానా హంగామా ఉండేది. అదే సమయంలో పోట్లాటలు...
దుట్టాను.. ఆపేదెట్టా వైసీపీ శిబిరంలో గన్నవరం గుబులు!
కృష్ణాజిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక రచ్చ ఉండనే ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఎంత కొమ్ములు తిరిగిన నాయకుడు కన్నెర్రజేసినా ఏ మాత్రం పట్టింపులు ఉండవు. ఉదయాన్నే.. జై కొట్టిన...
అయ్యో.. కాంగ్రెస్ మటాష్ అయినట్టేనా!
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక మాట అన్నారు. రోగం ఏదో తెలియకుండా రోగి లక్షణాలు గుర్తించకుండా వైద్యం అందించటం చాలా కష్టం. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా...
హవ్వ.. అంబటి ఏం మాట్లాడుతున్నావ్!
అమరావతి ఉద్యమం ఒట్టి బోగస్ అంటున్నాడు. రమేష్ ఆసుపత్రి ఛైర్మన్‌ను చంద్రబాబు వెతికి తీసుకురావాలట. హైదరాబాద్‌లో ఉన్న బాబు దాచిపెట్టారంటూ కొత్తరాగం.. ఎందుకీ తాపత్రయం. గుంటూరు జిల్లాలో పుట్టిపెరిగి అదే జిల్లాకు అన్యాయం...
స్వామిగౌడ్‌కు స్వామిభక్తి తగ్గిందా!
స్వామిగౌడ్ తెలంగాణ ఉద్యమంలో ముందున్న ఉద్యోగసంఘాల నేత. తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్‌బ్యూరో సభ్యుడు కూడా. ఒకప్పుడు స్వామిగౌడ్ హంగామా వేరు. శానసమండలి ఛైర్మన్ గా ఐదేళ్లు ఒక వెలుగు వెలిగారు....