పవన్ ఎందుకీ సైలెన్స్!
ఒక శ్రీరెడ్డి.. మరో కత్తి మహేష్.. ఇంకో వర్మ.. ఇప్పుడీ రాపాక.. అందరి గురి మెగా ఫ్యామిలీపైనే. ఇంతకీ వాళ్లు.. వీళ్లకు ఏమైనా స్థలం తగాదాలున్నాయా! పొలంగట్టు వివాదాలున్నాయా! అంటే అబ్బే అలాంటిదేమీలేదనే...
వీర్రాజుకు.. ఏపీ స్వారీ అంత వీజీయేనా!
ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టారు. హమ్మయ్య.. పేద్ద కుర్చీలోకి చేరారు. నిజమే.. సాధారణ కార్యకర్త నుంచి ఎమ్మెల్సీ తరువాత పార్టీ అధ్యక్ష పదవి. చాలా కష్టపడే ఉంటారు. ఎన్నో...
జనం మెచ్చిన జగన్!
ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి పాలన భేష్ అంటూ ఇటీవల ఇండియాటుడే- కార్వే ఇన్‌సైడ్ మూడ్ ఆఫ్‌ది నేషన్ సర్వే తేల్చింది. దేశవ్యాప్తంగా ఎంతోమంది అనుభవం ఉన్న సీఎంలుండగా.. మూడోస్థానంలో...
బీజేపీ బలపడితే ఏపీలో ఎవరికి నష్టం??
ఎంతైనా దక్షిణాధి రాజకీయాల్లో ప్రాంతీయపార్టీలదే హవా. జాతీయపార్టీలు కూడా ఏదోఒక పార్టీతో పొత్తుపెట్టుకోవాల్సిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఓటరు నాడి భిన్నంగా ఉంటుంది. ఒక్కఛాన్స్ అంటూ ఎవరు బతిమాలినా.. పోన్లే ఈ సారికి ఈ...
తెలుగు నేలపై కమల వికాసం
ఒక్క ఎంపీ సీటుతో పార్లమెంట్‌లో అడుగుపెట్టిన వాజ్‌పేయి.. ఆ తరువాత కాల ప్రవాహంలో ప్రధానమంత్రిగా ఎదిగారు. ఒక చాయ్‌వాలా నరేంద్రమోదీ.. సీఎంగా.. ఆ తరువాత రెండు సార్లు పీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతర్జాతీయస్థాయిలో...
జనసేనాని కలిసిన సోము వీర్రాజు
జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు కొద్దిసేపటి క్రితమే మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదులోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యాలయంలో ఈ...
చిరంజీవితో సోము కలయిక.. రాజకీయ కాక!
మెగాస్టార్ చిరంజీవితో ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు కలయిక రాజకీయంగా కాక పుట్టిస్తోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్దదిక్కు చిరంజీవి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతోనూ సన్నిహితంగా ఉంటున్నారు. కేంద్రంలోని...
జగన్ సార్ జరభద్రం!
పార్టీ నేతల నుంచే రక్షణ లేకుండా పోయిందని ఎంపీ రఘురామకృష్ణంరాజు అంటున్నారు . తన ఫిర్యాదు మేరకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం పరిశీలించి వై భద్రత కల్పించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలియచేసారు ....
చంద్రబాబు చాణక్యం ఏమైందీ!
నలభై ఏళ్ల అనుభవం. ఇద్దరు ప్రధానుల ఎంపికలో రాజనీతి. ప్రపంచదేశాల్లో ఉన్న పేరు ప్రఖ్యాతులు. ఇవన్నీ ఎక్కడ. చంద్రబాబునాయుడులోని అపర చాణక్యుడు ఏమయ్యాడు. వయసు పెరగటంతో ఎత్తులు వేయటంలో తప్పటడుగులు వేస్తున్నారా....
అమరావతి రైతుల కన్నీరు ఎవ్వరికీ పట్టదా!
ఒక అంగుళం భూమి పోతుందంటే రైతుల ప్రాణం విలవిల్లాడుతుంది. ప్రాణాన్నైనా వదలకుంటాం కానీ.. పంటనిచ్చే భూములను వదలకునేందుకు అన్నదాతకు మనసురాదు. పంటలు పండకపోయినా భూమితల్లిపై రైతన్నకు అంతటి అపేక్ష. కానీ.. అమరావతి చుట్టుపక్కల...









