బాబుగారి రాకతో విశాఖ కాక!
చంద్రబాబు రాకతో విశాఖలో రాజకీయ కాక మొదలైంది.. వైసీపీ ఏడాది పాలన పూర్తయిన సమయంలో చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇటీవల అక్కడ ఎల్జీ పాలిమర్‌లో విషవాయువు 12 మంది ప్రాణాలు...
