ఏపీ అధికార ప‌క్షం వర్సెస్ ఎన్నిక‌ల సంఘం!

ఏపీలో స్థానిక ఎన్నిక‌లు జ‌ర‌పాలి. కేంద్ర నిధులు వెన‌క్కి పోతాయంటూ ఎనిమిది నెల‌ల క్రితం వైసీపీ స‌ర్కారు అన్న మాట‌లు. సారీ.. ఇప్పుడు క‌రోనా ఉంది.. కేసులు పెరిగితే ప్ర‌జ‌ల ప్రాణాల‌కు...

తిరుప‌తి ఉపఎన్నిక‌పై వైసీపీ వ్యూహ‌మేమిటీ!

తిరుప‌తి పార్ల‌మెంట్ స్థానానికి జ‌రిగే ఉప ఎన్నిక‌పై ఉత్కంఠ‌త మొద‌లైంది. ఇటీవ‌ల అనారోగ్యంతో తిరుప‌తి ఎంపీ బుల్లి దుర్గాప్ర‌సాద్ మ‌ర‌ణించ‌టంతో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. దీంతో ఇక్క‌డ వైసీపీ త‌ర‌పున ఏక‌గ్రీవం...

గ్రేట‌ర్ ఎన్నిక‌ల న‌గారా!

రాజ‌ధాని న‌గ‌రంలో ఎన్నిక‌ల న‌గ‌రా మోగింది. ప్ర‌ధాన పార్టీల‌కు స‌వాల్‌గా మారిన ఈ ఎన్నిక‌ల‌పై నెల రోజులుగా త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు జ‌రుగుతూ వ‌చ్చాయి. మంగ‌ళ‌వారం రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పార్థ‌సార‌థి జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల షెడ్యూల్...
tana kids programe

బాలసాహిత్యం- తెలుగు భవితవ్యం

"తానా ప్రపంచ సాహిత్య వేదిక" ఆధ్వర్యంలో బాలల దినోత్సవం 2020 సందర్భంగా "బాలసాహిత్యం- తెలుగు భవితవ్యం" అనే అంశం మీద చర్చా కార్యక్రమం అంతర్జాలంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ తానా అధ్యక్షులు శ్రీ తాళ్ళూరి...

న‌ల్ల‌కోళ్లు పెంచుతానంటున్న ధ‌నాధ‌న్ ధోనీ!

సిక్స‌ర్ల నుంచి ఎగ్స్ వైపు వ‌స్తున్నాడీ కెప్టెన్‌. హెలికాప్ట‌ర్ షాట్ల‌తో విసుగెత్తిన క్రికెట‌ర్ మాజీ కెప్టెన్ కోళ్ల ప‌రిశ్ర‌మ వైపు అడుగులు వేస్తున్నారు. అది కూడా.. సాధార‌ణ కోళ్లు కాదండోయ్‌. న‌ల్ల‌కోడి.. వీటినే...

గ్రేట‌ర్‌ గెలుపు కోసం కేటీఆర్ వ్యూహం!

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో గెలుపు కోసం మంత్రి కేటీఆర్ వ్యూహాల‌కు ప‌ద‌ను పెడుతున్నారు. కేటీఆర్ 2016 ఎన్నిక‌ల్లో జీహెచ్ఎంసీలో 100 డివిజ‌న్లు గెలుస్తామంటూ... 99 గెలిచి చూపారు.2020లోనూ అదే ధీమాతో ప్ర‌త్య‌ర్థుల‌పై పై...

సుజ‌నాచౌద‌రికి ఇమిగ్రేష‌న్ షాక్‌!

బీజేపీ ఎంపీ వై.సుజ‌నాచౌద‌రికి ఊహించ‌ని షాక్ ఎదురైంది. అమెరికా వెళ్లేందుకు సిద్ద‌మైన ఆయ‌న‌కు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికా వెళ్లేందుకు సుజ‌నాచౌద‌రి విమానాశ్ర‌యం వెళ్లారు. బ్యాంకు కుంభ‌కోణం కేసులో...

దున్న‌పోతు ధ‌ర ఎంతో తెలుసా.. అక్ష‌రాలా రూ.26 కోట్లు!

దున్న‌పోతు క‌దా! అని ఈజీగా కొట్టేయ‌వ‌ద్దు.. దీని గురించి వింటే.. పుడితే దున్న‌పోతై పుట్టాల‌నిపించ‌క మాన‌దు.. అబ్బా అంత సీనుందా అనుకుంటున్నారా! అయితే వీటి గురించి తెలుసుకోవాల్సిందే. దీపావ‌ళి అంటే.. చిచ్చుబుడ్లు.. మ‌తాబు.....
crackers ban

తెలంగాణలో బాణాసంచా బంద్!

కరోనా కేసుల సంఖ్య తగ్గని కారణంగా, బాణాసంచాలొ ఉపయోగించే కెమికల్స్ తో ఏర్పడే కాలుష్యం వల్ల కోవిడ్ మరింత ప్రబలే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా బాణాసంచా వ్యాపారాలు నిషేదించాలని హైకోర్ట్...

శోభా‌నాయుడు కూచిపూడి శోభ‌!

ఆమె పాదాలు.. నెమ‌లికి నాట్యం నేర్పుతాయి. క‌నుబొమ‌లు నృత్యానికి కొత్త అర్ధం వెతుకుతాయి. తాను వేదిక‌పై ఉంటే చాలు క‌ర‌తాళ‌ధ్వ‌నులు స్వాగ‌తం ప‌లుకుతాయి. కూచిపూడిని ఇంటి పేరుగా.. శ్వాస‌గా మార్చుకున్న గొప్ప నాట్య‌కార‌ణి...