ఏపీలో జగనన్న విద్యాకానుక
ఏపీలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్న విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన జగనన్న విద్యాకానుక వస్తువులను సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. కేంద్రం లాక్‌డౌన్4.0 ఆంక్షలు ఎత్తేయటంతో విద్యాసంవత్సరం ప్రారంభానికి ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు...
కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత
ఈరోజు సాయంకాలం కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. ఐదు దశాబ్దాలకు పైగా చురుకైన రాజకీయాల్లో ఉన్న మరియు దేశంలోని ప్రసిద్ధ దళిత నాయకులలో ఒకరైన పాస్వాన్ (74) గత కొన్ని వారాలుగా...
పది ఏళ్ల తర్వాత నిండిన గండిపేట చెరువు
Watch Video
మొదటి రాత్రి గొడవే కారణం!
వివాహం జరిగిన నాలుగు రోజులకే ఓ నవవధువు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. శోభనం రాత్రి జరిగిన గొడవ వల్లే ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు....
ఈటల .. అటా .. ఇటా.. ఇంతకీ ఎటు??
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడతారా? ఏదైనా పార్టీలో చేరతారా? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్. నిజానికి తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యాక.. మొదట్లో నా కుడి...
లక్షలాది సామాన్య ప్రజలకు జీవిత భాగస్వామి ఎంపికలో సాయపడడం కోసం జోడీ యాప్ ప్రారంభం
లక్షలాది సామాన్య ప్రజలకు జీవిత భాగస్వామి ఎంపికలో సాయపడడం కోసం జోడీ యాప్ ప్రారంభం
తెలుగులో, మరియు 9 ఇతర భాషల్లో ప్రారంభమైన ఒక ప్రాంతీయభాషా మ్యాట్రిమోనీ యాప్
హైదరాబాద్, మార్చి 30, 2022: మ్యాట్రిమోనీ.కామ్,...
పెళ్లి పై తెలుగు యువత ఏమంటున్నారో తెలుసా!
పెళ్లంటే... అటు ఏడు తరాలు.. ఇటు ఏడుతరాలు చూడాల. ఇరువైపుల కుటుంబాలకు నచ్చాల. ఏ మాత్రం మాట పట్టింపు వచ్చినా.. నూతన వస్త్ర కొనుగోలు దగ్గర తేడాలొచ్చినా అంతే సంగతులు. అంతా అమ్మనాన్నల...
స్వర్ణప్యాలెస్ దర్యాప్తునకు సుప్రీం అనుమతి
విజయవాడలో స్వర్ణప్యాలెస్ ఘటనపై సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు నిలిపివేయమంటూ ఇచ్చిన తీర్పును కొట్టేసింది. రాజకీయంగా ఎంతో సంచలనం రేకెత్తించిన స్వర్ణప్యాలెస్ ఘటనపై మరోసారి పోలీసులు దృష్లిసారించేందుకు అవకాశం వచ్చినట్టయింది. అగస్టు...
ఓనం పండుగ చేసిన కరోనా హెచ్చరిక!!
కేరళ అద్భుతమైన రాష్ట్రం. ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు. ప్రభుత్వానికి తోడ్పాటును అందించటంలో కేరళీయుల ప్రత్యేకత వేరు. భారత్‌లో కరోనా తొలికేసు నమోదైంది కూడా కేరళలోనే. కానీ.. ఆ తరువాత చాలా అప్రమత్తతగా...
సుజనాచౌదరికి ఇమిగ్రేషన్ షాక్!
బీజేపీ ఎంపీ వై.సుజనాచౌదరికి ఊహించని షాక్ ఎదురైంది. అమెరికా వెళ్లేందుకు సిద్దమైన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికా వెళ్లేందుకు సుజనాచౌదరి విమానాశ్రయం వెళ్లారు. బ్యాంకు కుంభకోణం కేసులో...