విశాఖలో మరో ప్రమాదం

విశాఖ షిప్ యార్డ్ లో ప్రమాదం.భారీ క్రేన్ ఒకటి లోడ్ పరీక్షితుండగా బెర్త్ పై కూలిపోయింది. 10 మంది వరకూ మృతి చెంది వుండొచ్చు అని సమాచారం.

కోవిడ్ నిబంధనల మేరకు డీజీపీ కుమారుడి వివాహం.

రాష్ట్ర డీ.జీ.పీ. ఎం. మహేందర్ రెడ్డి గారి కుమారుడు నితేష్ వివాహం వైష్ణవి తో నేడు రాత్రి మాదాపూర్ లో జరిగింది. కోవిడ్ నిబంధనలమేరకు జరిగిన ఈ వివాహం అతి కొద్ది ఆహుతుల...

పెళ్లి పై తెలుగు యువ‌త ఏమంటున్నారో తెలుసా!

పెళ్లంటే... అటు ఏడు త‌రాలు.. ఇటు ఏడుత‌రాలు చూడాల‌. ఇరువైపుల కుటుంబాల‌కు న‌చ్చాల‌. ఏ మాత్రం మాట ప‌ట్టింపు వ‌చ్చినా.. నూత‌న వ‌స్త్ర కొనుగోలు ద‌గ్గ‌ర తేడాలొచ్చినా అంతే సంగ‌తులు. అంతా అమ్మ‌నాన్న‌ల...

హ‌న్మంత‌న్నా.. ఎందుకే లొల్లీ!

చింత‌చచ్చినా పులుపు పోలేదంటే ఇదేనేమో.. ! కాంగ్రెస్‌లో ఓన్లీ ఒన్ సీనియ‌ర్ లీడ‌ర్‌. అస్సలు సీఎం కావాల్సుండే.. కానీ ప‌క్కోళ్లు గుంజ‌క‌పోయిరు అంటాడు. కేసీఆర్‌, వైఎస్సార్‌, చంద్ర‌బాబు వీళ్లంతా నా ముందు పిల్ల‌లంటాడు....

ప‌రిటాల సునీత ఇంట విషాధం!

టీడీపీ సీనియ‌ర్ నేత‌.. మాజీ మంత్రి ప‌రిటాల సునీత తండ్రి ధ‌ర్మ‌వ‌ర‌పు కొండ‌న్న అనారోగ్యంతో క‌నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌ను ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో చేర్చారు. కాగా ప‌రిస్థితి విష‌మించి శ‌నివారం...

పెళ్ళిల్లకు తహశీల్దార్ల అనుమతి తప్పనిసరి

ఇప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం  పెళ్లిళ్ల కోసం అనుమతులు ఇచ్చే బాధ్యత మండల పరిధిలోని తహసీల్దార్‌కు అప్పగిస్తూ జీఓను జారీ చేసింది. జూలై 21వ తేదీ నుంచి శ్రావణం మాసం మొదలు కానుంది....

చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన పూజారి విన్నపం

చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారు భక్తులకు ఒక వారం రోజులపాటు దైవ కార్యక్రమాల వల్ల జరిగిన ప్రతిఫలాలను ప్రచారం చేయ వలసింది గా విన్నపం చేశారు - వీడియో చూడండి...

తిరుమ‌లేశా.. నీవే మాకు ర‌క్ష‌!

ఏడుకొండ‌ల‌పై వెల‌సిన క‌లియుగ దైవం. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం. న‌మో వెంక‌టేశా అంటే ప‌రుగున వ‌చ్చి ఆప‌ద నుంచి గ‌ట్టెక్కించే ఆప‌ద‌మొక్కుల‌వాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా తిరుమ‌ల‌గిరులు అద్భుత‌‌మైన ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు ఉంది....

టిక్ టాక్ గయా ……చింగారి ఆయా….

2016 నుండి యువతలోని సృజనాత్మకతను వెలికి తీసి...,ఇంకా కొంతమంది సమయాన్ని వృధా చేసిన చైనా దేశపు మొబైల్ ఎంటర్టైన్మెంట్ అప్లికేషన్ ఇప్పుడు మూగబోయింది. ఇటీవల భారత ప్రభుత్వం నిషేధించినా చైనా దేశపు 50కి...

వానాకాలం వచ్చేసింది.. ఆగితే తప్పేంటి?

వానాకాలం వచ్చేసింది.. ఆగితే తప్పేంటి? ఏంటి వానలు పడకుండా ఆగిపోవాలని అంటున్నాడు.. వీడెవడండీ బాబూ.. అనుకుంటున్నారా. మీరు చదివింది కరెక్టే. కానీ దాని భావం వేరే. ఇప్పుడు నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేశాయి. భారీ...